వేద పరిరక్షణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు
జనార్ధన సరస్వతి సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద విద్వన్ మహాసభలు
సికింద్రాబాద్,అక్టోబర్ 11 (ప్రజామంటలు):
శ్రీ జనార్ధన సరస్వతి సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ వేద విద్వన్ మహాసభలు నాలుగవ రోజు విజయవంతంగా పూర్తయ్యాయి. ఉదయం విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించగా, సాయంత్రం సభలో పలువురు పండితులు, విశిష్టులు పాల్గొన్నారు. చీఫ్ గెస్ట్ గా హాజరైన రాష్ర్ట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ..వేదం ఈ దేశానికి పునాది. వేద విద్యను ముందుకు తీసుకెళ్తున్న పండితులు, విద్యార్థులందరికీ అభినందనలు. దేవాలయాల్లో పూజలు చేసే పండితులు ప్రజల క్షేమం కోసం కృషి చేస్తున్నారు అని అన్నారు.
శాంతా బయోటెక్ చైర్మన్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి వేద పరిరక్షణకు ప్రభుత్వ సహకారం అవసరమని సూచించారు. మద్దులపల్లి మాణిక్య శాస్త్రి వేద విద్యా అభివృద్ధిలో ట్రస్ట్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, ఐ.వి.ఆర్. కృష్ణారావు (రిటైర్డ్ ఐఏఎస్), సచ్చిదానంద సరస్వతి స్వామి, తుములూరి సాయినాథ శర్మ, పసుమర్తి బ్రహ్మానంద శర్మ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వేద పరిరక్షణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు

అమెరికాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వివాదం — పాలక మండలి, ప్రభుత్వ అనుబంధాలపై ప్రశ్నలు
1.jpeg)
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి

ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి

టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనం- సీఎం రేవంత్ రెడ్డి లా ఉండాలని

వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు

బన్సీలాల్పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య

డిజిటల్ యుగంలో బాలికలపై శోషణ పెరిగింది - సీజేఐ బి ఆర్ గవాయి

సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ
