భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక
ఈరోజు సాయంత్రం 5 గంటలకు భారత కాలమానం ప్రకారంANI పోడ్కాస్ట్
న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 13:
నేపాల్ స్థానిక సమస్యలలో చైనా రాయబార కార్యాలయం అధికారులు జోక్యం చేసుకుంటున్నారు" అని లోబ్సాంగ్ సంగే పేర్కొన్నారు. టిబెట్ మాజీ ప్రధాని ANI ఎడిటర్ స్మితా ప్రకాశ్ తో జరిపిన పాడ్కాస్ట్ లో చైనా దుర్ణితిపై, దురాలోచనలపై అనేక విషయాలు వెల్లడించారు. ఈ podkast ఈరోజు సాయంత్ర ప్రసారం కానుంది.
టిబెట్ మానవశరీరంలోని అరచేయి లాంటిది. అరచేయితోనే, అన్ని వేళ్ళను నియంత్రించగలం. నేపాల్, భూటాన్, భారతదేశంలోని లడ్డాక్,సిక్కిం,అరుణాచల్ ప్రదేశ్ లను కంట్రోల్ చేయాలని భావిస్తోందని అన్నారు.
చైనా ప్రతిదీ నియంత్రించాలనుకుంటోంది. మీకు చైనా వ్యవస్థ ఏమిటో తెలియదు" అని భారతదేశం-చైనా గురించి టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరించారు
"టిబెట్‌లో షి సందేశం భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంది" అని చైనా అధ్యక్షుడి టిబెట్ తొలి పర్యటన గురించి లోబ్సాంగ్ సంగే అన్నారు
"టిబెట్ అంటే అరచేతి; ఐదు వేళ్లు లడఖ్, నేపాల్, భూటాన్, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్. ఇది చైనా విస్తరణవాద విధానం," లోబ్సాంగ్ సంగే
"నేను భారతీయులను కలిసినప్పుడల్లా, 'నమస్కార్, మేము కూడా భారత్ నుండి వచ్చాము' అని అంటాను. వెంటనే, ఒక సంబంధం ఉంది," అని లోబ్సాంగ్ సంగే చెప్పారు
More News...
<%- node_title %>
<%- node_title %>
నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ
