అంగన్వాడీ కేంద్రంలోపోషన్ మహా కార్యక్రమం - తల్లిపాల గురించి అవగాహన సదస్సు
On
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 8 (ప్రజా మంటలు దగ్గర అశోక్):
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా అంగన్వాడి కేంద్రం లో బుధవారం రోజున ముఖ్యఅతిథిగా హెల్త్ సూపర్వైజర్ సుశీల పాల్గొని ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టగానే ముర్రు పాలు తాగించాలి. మంచినీళ్లు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, తల్లులు ఆకుకూరలు ప్రతిరోజు ఒక గుడ్డు పాలు తీసుకోవాలి. తల్లి బిడ్డ ఇద్దరు సురక్షంగా ఉండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు వై సంజీవరాణి, సుందరగిరి గంగామని, ఆశాలు వడ్డేపల్లి రజిత, బక్కురి జ్యోతి, ఆయాలు పారపల్లి విమల, గుండు శ్యామల, పిల్లల తల్లులు, కంఠం మానస, సాయిరాణి, కంఠం రమ్య, బైన జలజ, కోటి రాధా, కంఠం నవ్య, బూస మనిషా, దుద్దుల సుమలత, మట్టెల రామలత, తదితరులు పాల్గొన్నారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్
Published On
By Siricilla Rajendar sharma

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
Published On
By Spl.Correspondent

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు
Published On
By Siricilla Rajendar sharma

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్
Published On
By Siricilla Rajendar sharma

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి
Published On
By Siricilla Rajendar sharma

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు
Published On
By From our Reporter

హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆత్మహత్య -డీజీపీ తో సహా 7 గురిపై FIR
Published On
By From our Reporter

పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
Published On
By From our Reporter
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
Published On
By From our Reporter
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
Published On
By From our Reporter
.jpg)