గ్రూప్–1 విజేత ఐశ్వర్యకు ఘన సన్మానం

On
గ్రూప్–1 విజేత ఐశ్వర్యకు ఘన సన్మానం

సికింద్రాబాద్, అక్టోబర్ 06 (ప్రజామంటలు):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాలలో విజయం సాధించి డీఎస్పీగా ఎంపికైన ఐశ్వర్య ముదిరాజ్‌ను తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ దత్తాత్రేయ  స్వయంగా హాజరై ఐశ్వర్య ముదిరాజ్‌ ను  సన్మానించారు.

ఈ సందర్భంగా పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్, జాతీయ కార్యవర్గ సభ్యులు దొడ్ల సదానంద, టి. సురేందర్ మోహన్, సామ పృథ్వీరాజ్ ముదిరాజ్ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ విజయంతో ముదిరాజ్ సమాజానికి గౌరవం తీసుకొచ్చిన ఐశ్వర్య ముదిరాజ్‌ను అందరూ ప్రశంసించారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_  ఎస్పీ అశోక్ కుమార్

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_   ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల, అక్టోబర్ 10(ప్రజా మంటలు) మెటా ఫండ్ ప్రో అనే నకిలీ యాపులో ప్రజలతో పెట్టు బడులు పెట్టించి యాప్ మూసేసి ప్రజలను మోసం చేసిన కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు  చేసిన విలేఖరుల సమావేశం లో ఎస్పీ...
Read More...
Local News 

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు)తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని  తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. ఈసందర్భంగా తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ శుక్రవారం సాయంత్రం పత్రిక ప్రకటన విడుదల చేశారు.   తనపై నమ్మకంతో అసిఫాబాద్,...
Read More...
Local News 

సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్ 

సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్  జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు) సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పట్టణ సిఐ పి .కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం అన్నారు. జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయంలో విద్యార్థులకు పోలీస్ కళాబృందాలచే ఓ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ గంజాయి నిర్మూలన వాడకం...
Read More...
National  International   State News 

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి న్యూ ఢిల్లీ అక్టోబర్ 10:నార్వేజియన్ నోబెల్ కమిటీ 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని మారియా కొరినా మచడో గారికి ప్రదానం చేయాలని నిర్ణయించింది. బహుమతికి భూమిక:"వెనిజులా ప్రజల ప్రజాస్వామిక హక్కుల ప్రచారంలో ఆమె చేసిన అవిరత పని మరియు అధినాయకవాదం నుండి ప్రజాస్వామ్యంలోకి న్యాయమైన మరియు శాంతియుతమైన పరివర్తన కోసం ఆమె...
Read More...
Local News 

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు  నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు మెట్పల్లి అక్టోబర్ 10 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమండ్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలుపుతూ జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆకుల హన్మాండ్లు...
Read More...
Local News 

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్    జగిత్యాల అక్టోబర్ 10 ( ప్రజా మంటలు)  మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైన సిరిపురం మహేంద్ర నాథ్ ను  సన్మానించిన భారత్ సురక్ష  సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు యువ న్యాయవాది జగిత్యాల్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సిరిపురం మహేంద్ర నాథ్ జగిత్యాల మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైనందున స్థానిక...
Read More...
Local News 

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి  ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి జగిత్యాల అక్టోబర్ 10(ప్రజా మంటలు)ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు యూనియన్ లో సభ్యత్వం కల్పిస్తాం టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు   టియూడబ్ల్యూజే ఐజేయు లో సభ్యత్వం పొందిన ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని టియూడబ్ల్యూజే ఐజేయు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం...
Read More...
Local News 

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి  -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి  -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు మెట్టుపల్లి అక్టోబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ప్రతి ఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్బంగా శుక్రవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ గదిలో న్యాయ విజ్ఞాన సదస్సు...
Read More...
National 

హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆత్మహత్య -డీజీపీ తో సహా 7 గురిపై FIR

హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆత్మహత్య -డీజీపీ తో సహా 7 గురిపై FIR చండీగఢ్, అక్టోబర్ 10 :హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆత్మహత్య (అక్టోబర్ 7, సోమవారం) కేసు ఈరోజు కొత్త మలుపు తీసుకుంది. చండీగఢ్ పోలీసులు ఆరుగురు సభ్యుల ప్రత్యేక విచారణ బృందం (SIT)ను ఏర్పాటు చేశారు. ఈ బృందానికి IG ర్యాంక్ అధికారి నాయకత్వం వహించనున్నారు. ఈ కేసులో నిన్న...
Read More...
National  Comment  International  

పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు

పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు న్యూయార్క్ అక్టోబర్ 10: వాల్ స్ట్రీట్ స్టాక్‌లు రికార్డు గరిష్టాలను తాకుతున్నప్పటికీ, ప్రపంచ పెట్టుబడిదారులు ఇప్పుడు తమ పోర్ట్‌ఫోలియోలను అమెరికా వెలుపల వైవిధ్యపరుస్తున్నారు. గత నెలలోనే “పూర్వ-యుఎస్” గ్లోబల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు మరియు ETFలలో $175 బిలియన్లకు పైగా పెట్టుబడులు చేరాయి — ఇది చరిత్రలోనే అత్యధికం. సోసైటీ జెనెరెల్‌కు చెందిన ఫండ్ ట్రాకర్ ...
Read More...
National  Spiritual  

శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్

శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్ కోజికోడ్ అక్టోబర్ 10: శబరిమల అయ్యప్ప ఆలయంలో ద్వారపాలక విగ్రహాలు, స్తంభాలు, తలుపులు మొదలైన నిర్మాణాలకు 1999లోనే బంగారు పూత పూయించారని మాజీ ప్రత్యేక కమిషనర్ జస్టిస్ కె.పి. బాలచంద్రన్ తెలిపారు. ఆయన మాటల్లో — “నేను 1997–2000 మధ్య ప్రత్యేక కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆలయ బంగారు పూత పనులు జరిగాయి. విజయ్ మాల్యా ఇచ్చిన...
Read More...
National  International  

రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు

రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు న్యూయార్క్ అక్టోబర్ 10: బంగారు గని వ్యాపారులు AI మరియు బిట్‌కాయిన్‌లను అధిగమించి, 'ప్రేమించబడని' పరిశ్రమను వెలుగులోకి తెచ్చారు.పరిశ్రమ బంపర్ లాభాల కోసం సిద్ధంగా ఉంది, కానీ వాటాదారులు ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం గురించి భయపడుతున్నారు.ఈ సంవత్సరం S&P గ్లోబల్ గోల్డ్ మైనింగ్ ఇండెక్స్ 126% పెరిగింది. ఫైనాన్సియల్ టైమ్స్ కథనం ప్రకారం,విలువైన లోహాల బుల్...
Read More...