జగిత్యాలలో కొండ లక్ష్మణ్ బాపూజీ నివాళులు
దేవినవరాత్రుల పూజలు చేసిన మంత్రి
జగిత్యాల సెప్టెంబర్ 27 (ప్రజా మంటలు):
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేసిన తెలంగాణ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా పట్టణంలో అంగడి బజార్ లో వారి విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
దేవినవరాత్రుల పూజలు చేసిన మంత్రి
పట్టణంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ దేవాలయంలో జరిగే శ్రీ గాయత్రి దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా దుర్గా అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దర్శించుకున్నారు
వీరితోపాటు నాయకులు అడువల లక్ష్మణ్, అల్లే గంగసాగర్, వీరబత్తిని శ్రీనివాస్, పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ సభ్యులు, పోప సభ్యులు,నాయకులు,మహిళలు, తదితరులు, ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
