ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్
సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 (ప్రజామంటలు) :
చిన్నారుల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు తన పాకెట్ మనీతో ఓపెన్ లైబ్రరీలను వరసగా ఏర్పాటు చేస్తున్న 9వ తరగతి చదువుతున్న13 ఏండ్ల చిన్నారి స్టూడెంట్ ఆకర్షణ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు నామినేట్ అయింది. అనాధ వసతి గృహాలు, పాఠశాలల్లో ఇప్పటివరకు ఆకర్షణ 24 ఓపెన్ లైబ్రరీలను ప్రారంభించారు. ఫ్రైడ్ ఆఫ్ తెలంగాణ –2025 స్టార్ కిడ్ విభాగానికి నామినేట్ అయిన ఆకర్షణ కు ఓటు వేయాలంటే వెబ్సైట్www.prideoftelangana.comలో Star Kid విభాగం ఎంచుకుని Akarshana Sathishకి ఓటు వేయాలి. లేదా SMSలో RTPOT 20 టైప్‌చేసి 9212356765కి పంపాలి. ఒక్కో మొబైల్నంబర్నుంచి ఒకే ఓటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఓటింగ్ సెప్టెంబర్5 నుంచి 20 వరకు ఉంటుందని ఆకర్షణ తండ్రి సతీష్ పేర్కొన్నారు.కాగా ఆకర్షణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే 25వ ఓపెన్ లైబ్రరీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్జెండర్లు - గణేశ్ నిమజ్జనోత్సవం బందోబస్తు లో కూడా! ఎస్పీ అశోక్ కుమార్

శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
