గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం

On
గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం

 
జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు) 
జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో ఆగస్టు 30వ తేదీ నుండి ప్రారంభమైన అష్టాదశ పురాణ ప్రవచనం సెప్టెంబర్ 16 వరకు కొనసాగనుంది. ప్రతిరోజు ఒక పురాణంపై ప్రవచనాన్ని బుర్ర భాస్కర్ శర్మ కొనసాగిస్తున్నారు. ఆధ్యంతం ఎన్నో ఉపమానాలతో పురాణ ప్రవచనము కొనసాగుతుంది.

పురాణ ప్రవచనాన్ని వినడానికి శ్రోతలు విశేష సంఖ్యలో హాజరవుతున్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 7 గంటల వరకు కొనసాగుతున్నది.

ఇదిలా ఉండగా గురువారం నంబి వేణుగోపాల ఆచార్య  పురాణ ప్రవచనాన్ని ఆలకించడానికి గీత భవన్ చేరుకొని పురాణ ప్రవచకులు భాస్కర్ శర్మను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాంపాటి రవీందర్, వాసుదేవ ఆచార్య భక్తులు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు  ప్రసాద వితరణ చేశారు.

Tags

More News...

National  Current Affairs   State News 

శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు

శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు   ప్రపంచంలోనే అరుదైన సంఘటన న్యూఢిల్లీ సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు): గురుగ్రామ్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలో శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలలను తొలగించారుఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ఐదు లక్షల జననాలలో ఒకరికి వచ్చే పిండం-లో-పిండానికి చికిత్స పొందిన ఒక నెల వయసున్న బాలిక. గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు...
Read More...
Local News 

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ  అశోక్ కుమార్ గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గాల్లో 600 సి.సి కెమెరాలతో నిఘా   జిల్లావ్యాప్తంగా 1000 మంది పోలీసు అధికారులు, సిబ్బంది చే పటిష్ట బందోబస్తు జగిత్యాల సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు):      గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గాల్లో 600 సి.సి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు,జిల్లావ్యాప్తంగా 1000 మంది పోలీసు అధికారులు, సిబ్బంది చే పటిష్ట బందోబస్తు...
Read More...
Crime  State News 

జైలు నుంచి ఖైదీల పరారీ

జైలు నుంచి ఖైదీల పరారీ అనకాపల్లి సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు): చోడవరం సబ్ జైలునుంచి ఇద్దరు ఖైదీలసిబ్బందిపై దాడి చేసి, రిమాండ్‌ ఖైదీలు పారిపోయారు.రిమాండ్‌ ఖైదీలు రవికుమార్, రాము కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.హెడ్‌ వార్డర్‌పై సుత్తితో దాడిచేసి..తాళాలు తీసుకొని  ఖైదీలు పారిపోయినట్లు జైలర్ తెలిపారు.పెన్షన్ డబ్బులు కాజేసిన కేసులో నిందితుడు రవికుమార్చోరీ...
Read More...
Local News  State News 

ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్ సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 (ప్రజామంటలు) : చిన్నారుల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు తన పాకెట్ మనీతో ఓపెన్ లైబ్రరీలను వరసగా ఏర్పాటు చేస్తున్న 9వ తరగతి చదువుతున్న13 ఏండ్ల చిన్నారి స్టూడెంట్ ఆకర్షణ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు నామినేట్ అయింది. అనాధ వసతి గృహాలు, పాఠశాలల్లో ఇప్పటివరకు ఆకర్షణ 24 ఓపెన్ లైబ్రరీలను ప్రారంభించారు....
Read More...
Local News 

గురువుల రుణం తీర్చుకోలేనిది  - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

గురువుల రుణం తీర్చుకోలేనిది  - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 ( ప్రజామంటలు) : సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా బిజెపి బన్సీలాల్ పేట డివిజన్ నాయకుల  ఆధ్వర్యంలో  శుక్రవారం ఉదయం ట్యాంక్ బండ్, వినాయక సాగర్ వద్ద సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు వెంకటరమణ , సికింద్రాబాద్ పార్లమెంటరీ...
Read More...
Local News 

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు సినీ హాస్య నటులు గౌతమ్ రాజ్ సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 (ప్రజామంటలు) : తల్లి తర్వాత ఒక తల్లిలా చిన్నారుల ఆలనా, పాలన చూసేది అంగన్ వాడీ టీచర్లు అని సినీ హాస్య నటులు గౌతమ్ రాజ్ అన్నారు. శుక్రవారం పద్మారావునగర్ లోని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాద్యాయుల దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పలువురు అంగన్వాడీ...
Read More...
Local News  State News 

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం 

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం  కిమ్స్ ఆసుపత్రిలో పదేళ్ళుగా రక్తమూలుగ మార్పిడి    *విదేశీ రోగులకు విజయవంతంగా చికిత్సలు    *50శాతం మ్యాచ్ ఉన్నా కూడ సత్పలితాలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 (ప్రజామంటలు) : రక్తక్యాన్సర్‌తో పాటు సికిల్ సెల్ డిసీజ్, తలసీమియా, ఎప్లాస్టిక్ ఎనీమియా వంటి తీవ్రమైన వ్యాధుల బాధితులకు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ ప్రాణదాయక చికిత్సగా నిలుస్తోంది. ఈ సేవలో...
Read More...
Local News 

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో  వినాయక  స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో  వినాయక  స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ జగిత్యాల సెప్టెంబర్ 5( ప్రజా మంటలు)పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద జగిత్యాల డిఎస్పి రఘు చందర్ ,పట్టణ సిఐ కరుణాకర్ శుక్రవారం మధ్యాహ్నం స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా ఆలయ బాధ్యులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదము అందజేసి ఆశీర్వచనం చేశారు....
Read More...
Spiritual   State News 

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం   పౌరాణికులు పురాణం మహేశ్వర శర్మ (రామ కిష్టయ్య సంగన భట్ల)  దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ అవతార తత్వమని సంస్కృతాంధ్ర పండితులు, సుప్రసిద్ధ పౌరాణికులు, శృంగేరీ పీఠం ఆస్థాన పౌరాణికులు పురాణం మహేశ్వర శర్మ  ఉద్ఘాటించారు. క్షేత్రంలో అనురణీయ సాంప్రదాయాచరణలో భాగంగా, భాద్రపద మాస సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం సౌజన్యంతో, రామలింగేశ్వరాలయంలో శ్రీ తల్లులకు...
Read More...
Local News 

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు భువనగిరి సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం రంగమ్మగూడెంలో వినాయక లడ్డు 15,516 పలికింది. రంగమ్మ గూడెం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని చెంతన నిర్వహించిన లడ్డు పాటలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విఘ్నాలు తొలగించే వినాయకుడి లడ్డు కైవసం చేసుకునేందుకు గ్రామ వాసులు పోటీపడ్డారు. తొమ్మిది రోజుల...
Read More...
Local News 

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జగిత్యాల సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు): జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ముద్దు రామకృష్ణయ్య మెమోరియల్ సేవా సదన్ అధ్యక్షులు సూర్య శివశంకర్ ఆధ్వర్యంలోశుక్రవారం వైశ్య భవన్ లో వేడుకలను ఘనంగా ఉపాధ్యదినోత్సవం నిర్వహించారుఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు...
Read More...
Local News 

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు జగిత్యాల సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండలంలో  BRS పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలు ఘనంగా ఊరేగింపుతో ఆహ్వానించారు. సమావేశంలో   మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,  ఎమ్మెల్సీ ఎల్ రమణ,...
Read More...