ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్వాగతించిన చిన్నారెడ్డి గారు
హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు):
భారత దేశ ఉప రాష్ట్రపతి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి పేరును ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం దేశంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ ప్రమాదంలో పడుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, వివాద రహితులు అయిన సుదర్శన్ రెడ్డి పేరును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించడం గొప్ప విషయం అని చిన్నారెడ్డి అన్నారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేని, న్యాయ కోవిదులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి సేవలు ప్రస్తుతం దేశానికి అవసరమని చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని అన్ని పార్టీలు మద్దతును ఇచ్చి గెలిపించాలని చిన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా?

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి
