ఆగస్ట్ 20 నుండి OTT లో "హరిహర వీరమల్లు"
హైదరాబాద్ ఆగస్ట్ 19:
: పవన్కల్యాణ్ కథానాయకుడిగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు.ఈ చిత్రానికి జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించారు. జులై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ పవన్ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
ఇప్పుడు ఈ చిత్రం,ఓటీటీ వేదిక "అమెజాన్ ప్రైమ్" వేదికగా, ఆగస్టు 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'హరి హర వీరమల్లు' టీమ్ ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ను పంచుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించారు. 'పార్ట్-1 స్వోర్డ్ అండ్ స్పిరిట్' జులై 24న విడుదలైంది. రెండో భాగానికి సంబంధించి కొంత షూట్ పూర్తయినట్లు తెలుస్తోంది. బాబీ దేఓల్, నిధి అగర్వాల్, నర్గీస్ నోరా ఫతేహి, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా?

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి
