అతిథి అధ్యాపకుల కొఱకు దరఖాస్తుల ఆహ్వానం
జగిత్యాల జులై 22(ప్రజా మంటలు)
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్), జగిత్యాల లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన వారినుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. కె. రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
ఇంగ్లిష్ –1,
కామర్స్–2,
కంప్యూటర్ సైన్స్ మరియు అప్లికేషన్ -1,
పొలిటికల్ సైన్స్-01,
జువాలజీ-01,
బోటనీ -01,
కెమిస్ట్రీ - 1,
మ్యాథ్స్ -1
చొప్పున ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
కమీషనర్ ప్రొసీడింగ్స్ ఆదేశాలకు లోబడి, పోస్టు గ్రాడ్యూయేషన్లో 55 శాతం మార్కులుండి, నెట్, సెట్, పీహెచ్ డి ,టీచింగ్ లో అనుభవం ఉన్న వారికి వెయిటేజీ ఉంటుందని తెలిపారు.
ఆసక్తిగల అభ్యర్థులు తేదీ జులై 24 రోజున సాయంత్రం 4.00 గంటల లోపు తమ బయోడేటా తో పాటు దరఖాస్తులను కళాశాల ఆఫీస్ లో సమర్పించగలరు.
ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలను తేదీ 26.జూలై.2025 శనివారం రోజున ఉదయం 10 గంటలకు, ప్రిన్సిపాల్ ఛాంబర్ లో నిర్వహించబడును.
కావున అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు
Published On
By From our Reporter

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన
Published On
By From our Reporter

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి
Published On
By Siricilla Rajendar sharma

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్
Published On
By From our Reporter

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ
Published On
By Siricilla Rajendar sharma

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.
Published On
By Vikranth sharma

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Published On
By From our Reporter

ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష
Published On
By Siricilla Rajendar sharma

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు
Published On
By From our Reporter

గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
Published On
By From our Reporter
