పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జులై 25 ( ప్రజా మంటలు)
పట్టణ 23 24 25 వార్డులలో 30 లక్షల నిధులతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
మాట్లాడుతూ....
పచ్చదనం పరిశుభ్రత లో జగిత్యాల పట్టణం దేశానికి ఆదర్శంగా ఉండేలా చూడాలనీ
జగిత్యాల పట్టణం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా నన్నారు.
14 జోన్ల లో 126 సర్వే నంబర్ లను జోన్ల మార్పు చేయటం జరిగింది.
అంతకుముందు ఆయా ప్రాంతాల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారు.
జగిత్యాల శివారు ప్రాంతాలను పట్టణములో కలపడం వల్ల జగిత్యాల విస్తరించి అభివృద్ధి వేగంగా పెరిగిందనీ
తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల కు అత్యధిక నిధులు మంజూరు అయ్యాయన్నారు.
జగిత్యాల ను ఆదర్శంగా ఉండేలా చేయాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజలదనీ తెలిపారు.
పచ్చదనం పరిశుభ్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు.
ధరూర్ క్యాంప్ లో వాటర్ ట్యాంక్ ను ఉపయోగంలోకి తీసుకువచ్చాము అన్నారు.
220 పడకలతో నూతన ఆసుపత్రి మంజూరు అయినది త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గిరినాగభూషణం,గోలి శ్రీనివాస్,పవన్,రాజ్ కుమార్,గుర్రం రాము,సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షునికి సన్మానం,

హరిహరాలయంలో ఘనంగా శ్రావణమాస అభిషేక ఉత్సవాలు

మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ - రెండు వందల కార్లు , బస్సులతో హైదరాబాద్ నుంచి వేములవాడకు

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
