మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

On
మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన


మేడిపల్లి ఆగస్టు 5 (ప్రజా మంటలు)

ఉద్యాన శాఖ, జగిత్యాల  వారి ఆధ్వర్యంలో మేడిపల్లి మండలంలోని మన్నెగూడెం  రైతు వేదికలో  రైతులకు ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలు - పథకాలపై  అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమశాఖ అధికారి 
 జి. శ్యామ్ ప్రసాద్  మాట్లాడుతూ ఆయిల్ పామ్ మొక్క నాటిన 4 సంవత్సరాలనుండి దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు కొనసాగునని తెలిపారు. మొక్కలను 90% సబ్సిడీ పై 20 రూ./- లకే ఇస్తున్నామని, డ్రిప్ పై 80%-100% సబ్సిడీ అందిస్తున్నామని, ప్రతి ఎకరానికి 4200/- సంవత్సరానికి చొప్పున 4 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తున్నామని, జిల్లాలో ఇప్పటివరకు 4700 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయని, వరి పంటతో పోలిస్తే అకాల వర్షాలు, వడగళ్ళ వానలవల్ల నష్టం ఉండదని, కోతుల బెడద ఉండదని,1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం గెలలను ప్రభుత్వం నిర్దారించిన రేట్ కు కంపెనీ కొనుగోలు చేస్తుందని తెలిపారు.

4700 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు సాగులో ఉన్నాయని బుగ్గారం మండలంలోని యశ్వంతరావు పేట గ్రామంలో సెప్టెంబర్ 4 న ఫ్యాక్టరీ శంకస్థాపన చేస్తునరని, తెలిపారు. 
ఆయిల్ పామ్ లో అరటి, బొప్పాయి, వక్క, కోకో వంటి అంతర పంటలు వేసుకొని అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు.

ఆయిల్ పామ్ తో పాటు మామిడి, అరటి, బొప్పాయి, జామ, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ , దానిమ్మ, అవకాడో వంటి పండ్ల తోటల పెంపకానికి సబ్సిడీ అందిస్తున్నామని, లిల్లీ పూల సాగుకు ఎకరానికి 40,000/-, ఉల్లి సాగుకు 8000/-, బంతి చామంతి గులాబీ పూల సాగుకు 8000/- , వెర్మికoపోస్టు నిర్మిoచుకోడానికి 50000/-  సబ్సిడీ అందిస్తున్నామని తెలుపుతూ ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.


ఈ కార్యక్రమం లో జిల్లా  ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి శ్యామ్ ప్రసాద్, మన్నెగూడెం మాజీ సర్పంచ్  సింగిరెడ్డి నరేష్ రెడ్డి,  లోహియా కంపెనీ మేనేజర్.విజయ్ భారత్,  వ్యవసాయ విస్తీర్ణ అధికారి .సురేందర్ నాయక్,   లోహియా కంపెనీ  క్షేత్ర కార్యనిర్వహకుడు . అన్వేష్ , డ్రిప్ కంపెనీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

Tags

More News...

National  State News 

నేడు ప్రొ.జయశంకర్ సార్ జయంతి

నేడు ప్రొ.జయశంకర్ సార్ జయంతి    కొత్తపల్లి జయశంకర్‌, తెలంగాణలో ఇంటింట స్పూర్తి నింపిన మహనీయుడు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ (ఆగష్టు 6, 1934 - జూన్ 21, 2011) వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన...
Read More...
Local News  Opinion  State News 

విశ్వాసానికి ప్రతీక శునకం నిఘానేత్రం.

విశ్వాసానికి ప్రతీక శునకం నిఘానేత్రం. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల ఆగస్టు 5 (ప్రజా మంటలు) :  విశ్వాసానికి ప్రత్యేకంగా శునకాన్ని మనం చెప్పుకుంటాం దాన్ని సాదుకున్న యజమాని ఇంటిని నిరంతరం నిఘా చేస్తూ విశ్వాసానికి ప్రతీకగా భావిస్తాం కానీ ఏ ఇంటి యజమాని ఆ శునకాన్ని పెంచడం లేదు. అది కేవలం ఊర కుక్క... జగిత్యాల...
Read More...
Local News 

రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు

రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు అద్దెకు ఉన్నవారిపై దాష్టీకం..బలవంతంగా గెంటివేత    బ్యాంకు దురాగాతాలపై జాతీయ మానవ హక్కుల కమిషను, రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు సికింద్రాబాద్, ఆగస్ట్ 05 (ప్రజామంటలు) : ఐడీఎఫ్ సీ  బ్యాంకు తమకు బాకీ ఉన్న గృహ రుణాన్ని వసూళు చేసేందుకుగాను ఓనర్ తీసుకున్న రుణంతో సంబందం లేని  ఇంట్లో కిరాయికి ఉన్న వారిపై తమ...
Read More...
Local News  State News 

జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు

జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు శాంతిభద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహాకారం అవసరం  మెరుగైన సమాజం కోసం కలసి పని చేయాలన్న సీపీ సీవీ ఆనంద్   సున్నితమైన అంశాల వార్తా ప్రసారంలో సంయమనం పాటించాలని సూచన  సికింద్రాబాద్, ఆగస్ట్ 05 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ బిగ్ టీవీ జర్నలిస్ట్ నర్సింగ్ రావును అన్యాయంగా నిర్బందించడంతో పాటు ఛోటా న్యూస్ యాప్ పైన కేసును...
Read More...
Local News 

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్ సికింద్రాబాద్, ఆగస్ట్ 05 (ప్రజా మంటలు ): బన్సీలాల్ పేట డివిజన్ ఐడీహెచ్ కాలనీలోని పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్ ఆకతాయిలకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోయారు. కొందరు కమ్యూనిటీ హాల్ లో మద్యం తాగుతున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందన్నారు. కొందరు తమ వస్తువులను అందులోనే  స్టోరేజ్ చేస్తున్నారన్నారు.అధికారులు స్పందించి, కమ్యూనిటీ హాల్ లోని...
Read More...
Local News 

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి  ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి  ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం    -మెట్ పల్లి ఆగస్టు 5 ( ప్రజా మంటలు) మానవాళి మనుగడకు భూగ్రహంపై ఉష్ణ తాపం తగ్గించడానికి, కర్బన ఉద్గారాలు నివారించి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి స్థానంలో పర్యావరణ హితమైన సోలార్ ఇంధన ఉత్పత్తి వైపు విద్యుత్ వినియోగదారులు దృష్టి పెట్టాలని జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ బి.సుదర్శనం ఉద్బోధించారు. మెటుపల్లి లో సోలార్ ఇంధన...
Read More...
Local News 

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ 

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్     జగిత్యాల ఆగస్టు 5 (ప్రజా మంటలు) టౌన్ హాల్లో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ ఉత్సవం కార్యక్రమంలో విద్యార్థినిలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రక్షాబంధన్ ఒకరిని ఒకరు కట్టు కొని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా వచ్చినటువంటి  మౌనిక సుంకర మాట్లాడుతూ హిందూవులు మహిళలు అమ్మాయిలు మన...
Read More...
Local News 

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్  ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్  ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు జగిత్యాల 5 ( ప్రజా మంటలు)  తెలంగాణ భవన్లో హరీష్ రావు  కాలేశ్వరం ప్రాజెక్టు పై లైవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లైవ్ టెలికాస్ట్ చేస్తే ప్రజలకు నిజాలు తెలుస్తాయని అనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్ర తో కరెంట్ కట్ చేసిన జగిత్యాల...
Read More...
Local News 

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన మేడిపల్లి ఆగస్టు 5 (ప్రజా మంటలు) ఉద్యాన శాఖ, జగిత్యాల  వారి ఆధ్వర్యంలో మేడిపల్లి మండలంలోని మన్నెగూడెం  రైతు వేదికలో  రైతులకు ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలు - పథకాలపై  అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమశాఖ అధికారి   జి. 4700...
Read More...
Filmi News  State News 

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్ ఫిష్ వెంకట్ ఫ్యామిలీ మెంబర్స్ ను పరామర్శించిన సోను సూద్    అన్ని విధాల ఆదుకుంటానని హామీ.. సికింద్రాబాద్ ఆగస్ట్ 04 (ప్రజామంటలు):   ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఫిష్ వెంకట్ కుటుంబాన్ని  బాలీవుడ్ నటుడు సోను సూద్ పరామర్శించారు. సోమవారం అడ్డగుట్ట లోని ఆయన నివాసానికి వెళ్ళిన సోను సూద్ ఆయన వారి...
Read More...
Local News 

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్                  జగిత్యాల ఆగస్టు 4 (ప్రజా మంటలు)           ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను   అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  జగిత్యాల ఆగస్ట్ 4 ( ప్రజా మంటలు)జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 19 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత...
Read More...