కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి జూలై 07 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని రంగధామునిపల్లె
కాలభైరవ దేవాలయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భక్తిశ్రద్ధలతో వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొన్నారు.ఆలయ సిబ్బంది ఆయనను శాలువాతో సన్మానించి, స్వామివారి మెమొంటో అందజేశారు.
అనంతరం వనమోత్సవం సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ భీమసంతోష్, వైస్ ఛైర్మన్ పుర పాటి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, ఎంపిడిఓ రామ్ రెడ్డి, ఏపీవో అనిల్, పంచాయతీ కార్యదర్శి, కాశ గంగాధర్ రాపల్లి గంగన్న, జెల్లా అనిల్, పెద్దూరు శంకరయ్య ,పస్తాం నారాయణ, పెద్దూరు మహేష్, వెంకటేష్ గౌడ్, హరి కిరణ్, ,నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి

వర్ష కొండ గంగపుత్ర సంఘం లో గణనాథుని సన్నిధిలో అన్న ప్రసాదం
