తల్లి ఙ్ఞాపకర్ధం అంగన్వాడి పిల్లలకు పలకలు బహుకరించిన కుమారుడు ఉత్తము రాజు

On
తల్లి ఙ్ఞాపకర్ధం అంగన్వాడి పిల్లలకు పలకలు బహుకరించిన కుమారుడు ఉత్తము రాజు

గొల్లపల్లి ఆగస్టు 02 (ప్రజా మంటలు): 
 
గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలోని శ్రీమతి ఉత్తము భారత కొద్ది రోజుల క్రితము అనారోగ్యంతో మరణించగా,  భారత కుమారుడు తల్లి జ్ఞాపకార్థం అంగన్వాడి సెంటర్లలో పిల్లలకు పలకలను బహుకరించారు.
   ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ పలకలను అంగన్వాడి సెంటర్లలోని పిల్లలకు మా అమ్మ జ్ఞాపకార్థంగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అమ్మ అనేది ప్రేమ యొక్క రూపం,అపరమైన కరుణ, ఆర్తి క్షణాల్లో నిలిచే నేస్తం,ఆడుకునే చిరునవ్వుల ఆరాధన.అమ్మ అంటే ఆకాశంలో వెలుగు,అనురాగ సౌరభం, ఆశల పాదం.  ఈ లోకంలో నువ్వు ద్వేషించినా... నిన్ను పేమించేవాళ్ళు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే, అన్నారు.

ఈ కార్యక్రమంలో  అంగన్వాడి టీచర్స్ సింగిరెడ్డి రమ, మడ్డి జలజ, అంగన్వాడి విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్  ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్  ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు జగిత్యాల 5 ( ప్రజా మంటలు)  తెలంగాణ భవన్లో హరీష్ రావు  కాలేశ్వరం ప్రాజెక్టు పై లైవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లైవ్ టెలికాస్ట్ చేస్తే ప్రజలకు నిజాలు తెలుస్తాయని అనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్ర తో కరెంట్ కట్ చేసిన జగిత్యాల...
Read More...
Local News 

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన మేడిపల్లి ఆగస్టు 5 (ప్రజా మంటలు) ఉద్యాన శాఖ, జగిత్యాల  వారి ఆధ్వర్యంలో మేడిపల్లి మండలంలోని మన్నెగూడెం  రైతు వేదికలో  రైతులకు ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలు - పథకాలపై  అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమశాఖ అధికారి   జి. 4700...
Read More...
Filmi News  State News 

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్ ఫిష్ వెంకట్ ఫ్యామిలీ మెంబర్స్ ను పరామర్శించిన సోను సూద్    అన్ని విధాల ఆదుకుంటానని హామీ.. సికింద్రాబాద్ ఆగస్ట్ 04 (ప్రజామంటలు):   ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఫిష్ వెంకట్ కుటుంబాన్ని  బాలీవుడ్ నటుడు సోను సూద్ పరామర్శించారు. సోమవారం అడ్డగుట్ట లోని ఆయన నివాసానికి వెళ్ళిన సోను సూద్ ఆయన వారి...
Read More...
Local News 

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్                  జగిత్యాల ఆగస్టు 4 (ప్రజా మంటలు)           ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను   అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  జగిత్యాల ఆగస్ట్ 4 ( ప్రజా మంటలు)జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 19 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత...
Read More...
National  State News 

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు హైదరాబాద్ ఆగస్ట్ 04: ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సంఘీభావంగా, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనువడు అర్జున్ చౌతాలా హాజరై,మద్దతు తెలిపారు. భారత జాతీయ లోక్ దళ్ నేత అర్జున్ సింగ్  మాట్లాడుతూ, ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సలాం.ఒక వ్యక్తి, ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కవిత పోరాటం చేయడం లేదు. ఒక...
Read More...
National  State News 

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరం నివేదికపై స్పందన - కేసీఆర్ కు ఏమి కాదు హైదరాబాద్ ఆగస్ట్ 04: హైకోర్టు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని పోలీసులను అడిగితే పోలీసులు 8వ తేదీ నుంచి దీక్ష చేసుకోమన్నారు. జాగృతి క్రమశిక్షణ గల సంస్థ.. కోర్టు ఆదేశలను ధిక్కరించదు.. కోర్టుల పట్ల నాకు గౌరవం ఉంది.కోర్టు ఆదేశాలను గౌరవించి దీక్షను ఇంతటితో...
Read More...
Local News 

గాంధీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

గాంధీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి సికింద్రాబాద్  ఆగస్టు 04 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు...గాంధీ ఎమర్జెన్సీ వార్డు ఎదురుగా పడి ఉన్న దాదాపు 40 ఏళ్ల వ్యక్తిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయితే అప్పటికే సదరు వ్యక్తి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు....
Read More...
National  State News 

ఇది బీసీల  ఆత్మగౌరవ పోరాటం - 42% బిసి బిల్లు ఆమోదించాలని దీక్ష - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఇది బీసీల  ఆత్మగౌరవ పోరాటం - 42% బిసి బిల్లు ఆమోదించాలని  దీక్ష - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ ఆగస్ట్ 04: బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసిందనీ, కాంగ్రెస్ హామీ ఇచ్చిన, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మేర, 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ తో ఈరోజు నుండి 72గంటల పాటు దీక్ష...
Read More...
National  State News 

జార్ఖండ్‌ మాజీ సీఎం శిబు సోరెన్‌ కన్నుమూత

జార్ఖండ్‌ మాజీ సీఎం శిబు సోరెన్‌ కన్నుమూత న్యూ డిల్లీ ఆగస్ట్ 04: జార్ఖండ్‌ మాజీ సీఎం శిబు సోరెన్‌ (81) కన్నుమూతఅనారోగ్యంతో ఢిల్లీలో కన్నుమూసిన శిబు సోరెన్‌  జార్ఖండ్‌ మాజీ సీఎం శిబు సోరెన్‌, తెలంగాణ్ ఉద్యమానికి తన పూర్తి మద్దతు ప్రకటించిన నాయకుడు. అనారోగ్యంతో ఢిల్లీలోని గంగారం ఆస్పత్రిలో శిబు సోరెన్‌ మృతి, కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న శిబు...
Read More...
National  State News 

రాజకీయ చిక్కులు, ఉపాధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా అధ్యక్షుడు ముర్ము తో భేటీ

రాజకీయ చిక్కులు, ఉపాధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా అధ్యక్షుడు ముర్ము తో భేటీ న్యూ ఢిల్లీ ఆగస్ట్ 04: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును విడివిడిగా కలిశారు. సమావేశాలకు గల కారణాలు వెల్లడించలేదు, కానీ అవి ముఖ్యమైన రాజకీయ పరిణామాల మధ్య వచ్చాయి. యునైటెడ్ కింగ్‌డమ్ మరియు మాల్దీవులకు ఇటీవల పర్యటన తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షుడు...
Read More...
Local News  State News 

బిసి రిజర్వేషన్లకై రేపటి నుండి ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత 3 రోజుల నిరాహార ధీక్ష

బిసి రిజర్వేషన్లకై రేపటి నుండి ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత 3 రోజుల నిరాహార ధీక్ష హైదరాబాద్ ఆగస్ట్ 03; వెనుకబడిన తరగతుల (బీసీ) వారికి 42% రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఉద్యమంలో భాగంగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరియు బియారెస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షనుఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. ఆగస్టు 4, 2025, ఉదయం 10...
Read More...