ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

On
ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల, జులై 08 (ప్రజా మంటలు) :

కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.

జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర తగ్గించాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ & జెడ్పి తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. 

అనంతరం దావ వసంత సురేష్ మాట్లాడుతూ.... 

  • రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుల దుస్థితి ఆధ్వణంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి పాలన రైతు పక్షపాతి గా ఉంటే అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి పాలన రైతులపై కక్ష్య పూరీతంగా వ్యవహారిస్తుంది అన్నట్లుగా పాలన సాగుతుందని విమర్శించారు.
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి బీడు వారిన నేలలను సిరుల మాగానిగా మార్చారాని అలాంటి కాళేశ్వరం పైన అసత్య ప్రచారం చేస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపు కుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • సమయానికి ఎరువులు, సాగు నీరు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు భరోసా, రుణమాఫీ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు కష్టం రాకుండా చూసి రైతుల కన్నీరు తుడిచిన రైతు బాంధవుడు కేసీఆర్ అని కొనియాడారు.
  • ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రుణమాఫీ పూర్తి చేయకుండా, భరోసా రెండు పంటలకు ఎగగొట్టి, సకాలంలో యూరియా అందించకుండా రైతులను అరిగోస పెడుతుందన్నారు.
  • కాంగ్రెస్ అంటేనే కరువు అనే మాటను నిజం చేస్తూ, ఆఖరికి ఎరువుల కరువు కు కూడా కాంగ్రెస్ కేరాఫ్ గా నిలిచిందని ఏద్దేవా చేశారు.
  • గత ప్రభుత్వం లో రైతుల కళ్ళలో ఉన్న ఆనందం, నేడు ఈ ప్రభుత్వం పాలనలో కన్నీళ్లను మిగిలిస్తుందని ఆరోపించారు.
  • కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2 లక్షల కోట్లు అప్పు చేసింది,అంటే నెలకి 10 వేల కోట్ల చేసి ఒక్క ప్రాజెక్ట్ కట్టలే ఒక్క కొత్త పథకం అమలు చేయలేదు.
  • రైతు కంట తడి పెట్టించినా ప్రభుత్వం మనుగడ సాధించలేదని మండి పడ్డారు. ఇప్పటికైనా రాష్ట్రం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని, ఎరువుల ధరలు తగ్గించాలని, రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ మండల అధ్యక్షులు ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, ఏలేటి అనిల్, బర్కం మల్లేష్, తెలు రాజు,  మాజీ సర్పంచ్ లు బుర్ర ప్రవీణ్, నడేం శంకర్, గంగాధర్ సీనియర్ నాయకులు సాగి సత్యం రావు, శీలం ప్రవీణ్, శ్రీధర్ రెడ్డి, గంగారెడ్డి, ప్రశాంత్ రావు, ముత్తయ్య, హరీష్, సన్నిత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల, జులై 08 (ప్రజా మంటలు) : కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర...
Read More...
Local News 

పద్మారావునగర్ లో  శ్రీసాయి ధన్వంతరీ సేవ

పద్మారావునగర్ లో  శ్రీసాయి ధన్వంతరీ సేవ సికింద్రాబాద్, జూలై 08 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి వ్యాధి నివారణ ఆశ్రమ్ లో జరుగుతున్న శ్రీసాయి సప్తాహం లో భాగంగా మంగళవారం శ్రీసాయి ధన్వంతరీ సేవ ను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా సద్గురు శ్రీశ్రీసాయి కుమార్ జీ  సాయిబాబా సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సత్సంగ్ లో...
Read More...
Local News 

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు సికింద్రాబాద్ జూలై 08 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థాన హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మే 14 నుంచి జూలై 7 వరకు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన మొత్తం కానుకలు రూ 87,24,602 ఆదాయం వచ్చిందని  ఆలయ ఈవో పి.మహేందర్ గౌడ్ తెలిపారు. జనరల్ హుండీల ద్వారా రూ86,18, 047 ఆదాయం...
Read More...
Local News 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం  సికింద్రాబాద్ జూలై 08 (ప్రజామంటలు): అమెరికా లో ఆగస్ట్ నెలలో నిర్వహించే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ 25 వసంతాల సెలబ్రేషన్స్ కు రావాలని టీడీఎఫ్ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వాన లేఖ అందజేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు తర్వాత తెలంగాణ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్న టీడీఎఫ్ ను మంత్రి...
Read More...
National  Local News  State News 

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జూలై 17న నిర్వహించబోయే రైల్ రోకో ట్రైలర్ మాత్రమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించాలి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయవచ్చు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పి జీవో ఇప్పించాలి -  న్యూ ఢిల్లీ జూలై 08:...
Read More...
Local News 

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ 

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్  .మెట్ పల్లి జులై 7 ( ప్రజా మంటలు) మెట్ పల్లి మండలం పెద్దపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  ఆకస్మిక తనిఖీ చేశారు.. పాఠశాల పరిసరాలు,తరగతి గదులను పరిశీలించారు..   పాఠశాల విద్యార్థులు హాజరు వివరాలు తెలుసుకున్నారు.   విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన సీజనల్...
Read More...
Local News 

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్    మేడిపల్లి/ భీమారం జులై 7 (ప్రజా మంటలు)   పలు అభివృధి నిర్మాణాల సీసీ రోడ్స్ డబుల్ రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , తో కలిసి పాల్గొన్న జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. సోమవారం రోజున జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి భీమారం...
Read More...
Local News 

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం   జగిత్యాల జులై 17 ( ప్రజా మంటలు) ఆషాడ మాసం పురస్కరించుకొని పట్టణంలోని పద్మశాలి కిట్టి పార్టీ సభ్యులు స్థానిక ఉమా శంకర్ గార్డెన్స్ లో మెహందీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో అలరించారు. అనంతరం అల్పాహారంతో కార్యక్రమం ముగిసిందని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు.
Read More...
Local News 

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్          జగిత్యాల జులై 7 ( ప్రజా మంటలు)జిల్లా లో జరుగు రోడ్డు ప్రమాదాల నివారణకు    జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  , అదనపు కలెక్టర్ లత  ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రత  కమిటీ సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఎస్పీ   మాట్లాడుతూ ...  రోడ్డు ప్రమాదాల నివారణకు...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జులై 7 (ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం   ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 11 మంది   అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో...
Read More...
Local News  State News 

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంగారం వృత్తి చేసుకునే వారికి సర్కారు రుణాలు ఇవ్వాలి కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా విశ్వకర్మలకు చేయూతనివ్వాలి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ జూలై 07: ఇటీవల కాలంలో వరుసగా జరుగుతోన్న స్వర్ణకారుల ఆత్మహత్యలు కలిచి వేస్తున్నాయని,విశ్వకర్మ వృత్తుల వారు యావత్ దేశానికే ఊపిరి పోస్తున్నవారని,కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో ఆయా వృత్తులకు ఆదరణ తగ్గిపోయిందని. క్రమేణ వృత్తి...
Read More...
Local News 

కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి జూలై 07 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని రంగధామునిపల్లె   కాలభైరవ దేవాలయంలో  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  కుమార్  భక్తిశ్రద్ధలతో వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొన్నారు.ఆలయ సిబ్బంది ఆయనను శాలువాతో సన్మానించి, స్వామివారి మెమొంటో అందజేశారు. అనంతరం వనమోత్సవం సందర్భంగా మొక్కలు...
Read More...