మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష
5000 రూపాయల జరిమానా - నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు - జిల్లా ఎస్పి అశోక్ కుమార్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి జూలై 29 (ప్రజా మంటలు):
ధర్మపురి సర్కిల్ పరిదిలోని చెందిన మైనర్ బాలికను నిందితుడు సంపంగి మహేష్ 27సం, వ్యక్తి ప్రేమిస్తునాని పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు చెప్పి అత్యాచారo చేసిన ఘటనలో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద తేదీ 14-09- 2022రోజున ధర్మపురి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అట్టి ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ , ఎస్.ఐ కిరణ్ కుమార్ లు కోర్టు కి ఆధారాలు సమర్పించగా పిపి కోర్ట్ కు సాక్షలను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించి న్యాయమూర్తి నారాయణ డిస్టిక్ &సెక్షన్ జడ్జి ఈ రోజున నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 5000 రూపాయల జరిమాన విదిస్తూ తీర్పునిచ్చారు.
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ ... సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించు కోలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు. పై కేస్ లో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పీ.పీ మల్లేశం గౌడ్ , ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ , ఎస్ఐ కిరణ్ కుమార్, సిఎంఎస్ ఎస్ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్ రాజు లను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు
