శ్రీరేణుకా ఎల్లమ్మ టెంపుల్ లో ఘనంగా పలహారబండి ఊరేగింపు
On
సికింద్రాబాద్, జూలై 28 (ప్రజామంటలు ):
సికింద్రాబాద్ పద్మారావునగర్ వాకర్ టౌన్ శ్రీసాయిబాబా టెంపుల్ పక్కనున్న శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాల సందర్బంగా నిర్వహించిన ఫలహార బండి ఊరేగింపు కన్నులపండువగా సాగింది. ఈసందర్బంగా శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన లష్కర్ జిల్లా సాధన సమితి అద్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పలహార బండి ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు, వివిద రకాల వేషాధారాణాలతో కళాకారులు అందరిని విశేషంగా ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఎం.సాయిరాం చారి, ఎం.హరిబాబు చారి, భక్తులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
శ్రీ చైతన్య స్కూల్‌లో అధికార ప్రదానోత్సవం
Published On
By From our Reporter

సహకార ఎఫ్ పి వో ల సమీక్ష సమావేశం
Published On
By Siricilla Rajendar sharma

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా మిత్రులు
Published On
By Siricilla Rajendar sharma

నాగ పంచమి పుట్టలో పాలు పోసి పాములను పూజించడం విశేషం ..
Published On
By Siricilla Rajendar sharma

ఈయూ అమెరికా 15% సుంకాల ఒప్పందం - తొలిగిన అనుమానాలు
Published On
By From our Reporter
.jpg)
సాంకేతిక లోపంతో టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కిందకు దిగిన ఎయిర్ ఇండియా విమానం - ప్రయాణికులు సురక్షితం
Published On
By From our Reporter

శ్రీరేణుకా ఎల్లమ్మ టెంపుల్ లో ఘనంగా పలహారబండి ఊరేగింపు
Published On
By From our Reporter

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి అదనపు కలెక్టర్ బి. ఎస్. లత.
Published On
By Siricilla Rajendar sharma

తప్పిపోయిన వృద్ధ మహిళను క్షేమంగా బంధువులకు అప్పగించిన ధర్మపురి పోలీసులు
Published On
By Siricilla Rajendar sharma

సల్లూరి మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల
Published On
By From our Reporter

మునిసిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్డు మరియు డ్రైనేజీల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల జిల్లాలో జిపిఓ గ్రామ పాలనాధికారి మరియు లైసెన్స్ ల్యాండ్ సర్వేర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma
