శ్రీ చైతన్య స్కూల్‌లో అధికార ప్రదానోత్సవం
సికింద్రాబాద్ జూలై 28 (ప్రజా మంటలు):
శ్రీ చైతన్య స్కూల్, కార్ఖానాలో అధికార ప్రదానోత్సవం (Investiture Ceremony) ఎంతో ఉత్సాహభరితంగా, విద్యార్థుల ఉత్సాహభరిత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్-1, నార్త్ జోన్ ఏసీపీ జి. శంకర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఎల్. మధు బాబు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తిరుమలగిరి పోలీస్ స్టేషన్, డి. రాధిక, ప్రిన్సిపాల్, కె. కృష్ణం రాజు, డీన్, హిమబిందు సింగ్, ప్రైమరీ ఇన్‌చార్జ్ మరియు రాజ్ని సరినా, ప్రీ-ప్రైమరీ ఇన్‌చార్జ్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బ్యాడ్జిలు అందజేయబడ్డాయి. అనంతరం, ఏసీపీ జి. శంకర్ రాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించాలని, జీవితంలో స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలని హితవు పలికారు. స్వామి వివేకానంద్ వంటి మహానుభావుల నుంచి ప్రేరణ పొందాలని, ఆయన చూపిన నాయకత్వ గుణాలు, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను అనుసరించాలని సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ చైతన్య స్కూల్‌లో అధికార ప్రదానోత్సవం

సహకార ఎఫ్ పి వో ల సమీక్ష సమావేశం

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా మిత్రులు

నాగ పంచమి పుట్టలో పాలు పోసి పాములను పూజించడం విశేషం ..

ఈయూ అమెరికా 15% సుంకాల ఒప్పందం - తొలిగిన అనుమానాలు
.jpg)
సాంకేతిక లోపంతో టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కిందకు దిగిన ఎయిర్ ఇండియా విమానం - ప్రయాణికులు సురక్షితం

శ్రీరేణుకా ఎల్లమ్మ టెంపుల్ లో ఘనంగా పలహారబండి ఊరేగింపు

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి అదనపు కలెక్టర్ బి. ఎస్. లత.

తప్పిపోయిన వృద్ధ మహిళను క్షేమంగా బంధువులకు అప్పగించిన ధర్మపురి పోలీసులు

సల్లూరి మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల

మునిసిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్డు మరియు డ్రైనేజీల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

జగిత్యాల జిల్లాలో జిపిఓ గ్రామ పాలనాధికారి మరియు లైసెన్స్ ల్యాండ్ సర్వేర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
