రోడ్డు పక్కన ఉన్న అనాథలకు ఆవాసంతోపాటు పని కల్పించండి- స్కై ఫౌండేషన్
On
సికింద్రాబాద్, జూన్ 15 ( ప్రజా మంటలు)::
హైదరాబాద్ సిటీ లోని ప్రధాన రహదారుల పక్కన ఫుట్ పాతులపై దుర్భర జీవితం గడుపుతున్న అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలని స్కై ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు. వారికి శాశ్వత నివాసం, పని కల్పించాలన్నారు. ఆదివారం ఫుట్ పాత్ లపై నివసిస్తున్న సంచార జాతుల వారికి దుస్తులు, బిస్కెట్ ప్యాకెట్స్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ పావని, వాలంటీర్లు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గాయపడినవారిని ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్
Published On
By Special Reporter

నేను చాలా చేస్తాను, మరియు దేనికీ క్రెడిట్ పొందను - ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం 'జరుగుతుంది'- ట్రంప్
Published On
By Spl.Correspondent
.jpeg)
మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం
Published On
By Special Reporter

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం
Published On
By Special Reporter

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని కలెక్టర్ పరామర్శ
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ
Published On
By Siricilla Rajendar sharma

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి కమలకు కళాశ్రీ పురస్కారం
Published On
By Siricilla Rajendar sharma

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ
Published On
By Special Reporter

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి
Published On
By Kasireddy Adireddy

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు
Published On
By Spl.Correspondent

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత
Published On
By Special Reporter
.jpg)