సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం
On
గొల్లపల్లి మే 11 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని బిబి రాజు పల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన కీర్తిశేషులు రాసమల్ల తిరుపతి ఐదు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో అతని సహచర ఉద్యోగులు మరియు రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శులు శ్రీ వేముల ప్రకాష్,గందే రామయ్య జోగినిపల్లి సత్యనారాయణ రావు, ఏం సత్యనారాయణ రావు వీరయ్య, కొప్పుల లక్ష్మణ్ గుర్రాల రాజగోపాల్ రెడ్డి గుమ్ముల మల్లేశం దాసరి మల్లేశం, మీనయ్య కలిసి రూ. 32000/- అక్షరాల ముప్పది రెండు వేల రూపాయలు కీర్తిశేషులు తిరుపతి నివాసం లక్ష్మీపూర్ లో సతీమణికి అందజేశారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం
Published On
By Special Reporter

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్
Published On
By Siricilla Rajendar sharma

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి
Published On
By Siricilla Rajendar sharma

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
Published On
By Siricilla Rajendar sharma

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.
Published On
By Vikranth sharma

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు
Published On
By Siricilla Rajendar sharma

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి
Published On
By Special Reporter

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు
Published On
By Special Reporter
