సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల ప్రదర్శనలు
-సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.
జగిత్యాల మే 10 (ప్రజా మంటలు):
వృద్ధుల సంరక్షణ చట్టం పై అన్నివర్గాల్లో అవగాహన కల్పించేందుకు గోడ పోస్టర్లను,కరపత్రాలను రూపొందించి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అతికించి ప్రదర్శిస్తున్నామని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ అన్నారు.శనివారం జిల్లా లోని జగిత్యాల,కోరుట్ల,మెట్ పల్లి డివిజన్ ల లోని పలు గ్రామాల్లో ఇబ్రహీంపట్నం,మల్లాపూర్,మెట్ పల్లి,కల్లూరు, కథలాపూర్,మేడిపల్లి,రాగోజి పెట్, పొరుమల్ల,తిప్పన్నపేట్,తిమ్మాపూర్,ఒడ్డాడు,రంగాపూర్,వెంకట్ రావు పేట తదితర పంచాయితీ కార్యాలయాల్లో హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ గోడల పై వృద్ధుల రక్షణ చట్టం అవగాహన పోస్టర్లను అతికించి,కరపత్రాలని పంచుతున్నామన్నారు. సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహారావు సూచనలతో జిల్లా,డివిజన్,మండల కేంద్రాల్లో ,గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తు వృద్ధురాలు సంరక్షణ పోస్టర్లని అతికిస్తూ,కరపత్రాలను పంపిణీ చేస్తున్నామన్నారు.
కార్యక్రమాల్లో గ్రామ పంచాయతీల కార్యదర్శులు,మాజీ సర్పంచ్ లు, సీనియర్ సిటీజేన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల ఆశోక్ రావు, కౌన్సిలింగ్ ప్రతినిధులు పి.సి.హన్మంత్ రెడ్డి,దిండిగాల విఠల్ ఎం.డి.యాకూబ్,,కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం, మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి,జగిత్యాల అధ్యక్షుడు బి.రాజేశ్వర్,నాయకులు ఇంద్రయ్య, వెల్ముల ప్రభాకర్ రావు,స్వామి,రాజ్ మోహన్,లక్ష్మీ నారాయణ,సౌడాల కమలాకర్,వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల ప్రదర్శనలు

ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి.. మహాప్రభో ... స్కై ఫౌండేషన్ వేడుకోలు

బోలక్ పూర్ లో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్
