జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 11(ప్రజా మంటలు)
పట్టణంలో ఓల్డ్ హైస్కూల్లో భారతదేశం లోనే మెగా మొబైల్ ఫెర్టిలిటీ క్యాంపు ఒయాసిస్ ఫెర్టిలిటీ జననీ యాత్రను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ
తల్లి కావాలని ప్రతి ఆడబిడ్డ ముఖ్యమైన కోరిక...
పిల్లలు కానీ వారికి ఇదొక చక్కని అవకాశం. అన్నారు.
వ్యాపార ప్రకటనలు నమ్మి చాలా మంది మోసపోతారు అని ఒయాసిస్ జననీ యాత్ర అనేది ఒక మంచి ప్రయత్నం అని అన్నారు.
అవగాహన లోపం కూడా పిల్లలు కాకపోవడం ప్రధాన కారణం అని అలాంటప్పుడు వైద్యులను సంప్రదించాలని,మూఢ నమ్మకాలను నమ్మవద్దని అన్నారు.
మంచి అలవాట్లు జీవన శైలి ద్వారా సంతాన లేమి తొలగిపోతుందన్నారు
ఉచితంగా ఒయాసిస్ టీమ్ పరీక్షలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు..
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం,డా.పద్మిని,డా.శ్రీలత ,డా. జిజ్ఞా,డా. సంయుక్త,మాజీ కౌన్సిలర్ లు చుక్క నవీన్,తోట మల్లికార్జున్,కూతురు రాజేష్,నాయకులు డిష్ జగన్,చెట్పల్లి సుధాకర్,ఆనంద్ రావు,దుమాల రాజ్ కుమార్,శ్రీనివాస్,కోటేశ్వర రావు,తొలిప్రేమశ్రీనివాస్,ములసపు మహేష్,గట్టురాజు,ప్రభాకర్ రావు,లింగన్న, చిట్ల మనోహర్,జంగిలి శశి,గంగాధర్,ఒయాసిస్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల ప్రదర్శనలు

ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి.. మహాప్రభో ... స్కై ఫౌండేషన్ వేడుకోలు

బోలక్ పూర్ లో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్
