ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం *హాజరైన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్
సికింద్రాబాద్ ఏప్రిల్ 14 (ప్రజామంటలు):
బన్సీలాల్ పేట డివిజన్ డీ క్లాస్ ప్రాంతంలోని శనిగరం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం వారి నివాసంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సనత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, తో పాటు ఆయన చిన్న సోదరుడు యువ నాయకుడు తలసాని రవీందర్ యాదవ్ (స్కైలాబ్) విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వారిని శనిగరం కుటుంబ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చనిగరం కుటుంబ సభ్యులు రజిని, సాయినాథ్ (బాబు), సరిత, మహేష్, నాగరాజు, శ్రీనివాస్ తోపాటు డివిజన్ నాయకులు నామాల ప్రేమ్ కుమార్, జర్నలిస్ట్ పుల్లూరి మహేందర్, డి. సుదర్శన్ బాబు, బొడ్డు మహేష్, గవ్వల జగదీష్, జి. సత్యనారాయణ, గోవర్ధన్, బలరాం, రాపాక అశోక్, తో పాటు స్థానిక యువ నాయకులు బండారి సంతోష్, డి. కైలాష్ ప్రభు, రాకేష్, జి. నాగార్జున్, బబ్లు తో పాటు స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు
