విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై ఎమ్మెల్యేని కలిసిన ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ సభ్యులు

On
విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై ఎమ్మెల్యేని కలిసిన ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ సభ్యులు

విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై ఎమ్మెల్యేని కలిసిన ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ సభ్యులు

జగిత్యాల జులై 1 (ప్రజా మంటలు) :
ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కలిసిన జగిత్యాల జిల్లా ప్రైవేట్ డిగ్రీ,పీజీ కళాశాల అసోసియేషన్ సభ్యులు.

రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా 2021-22, 2022-23 2023-24 మాకు ఇవ్వ వలసిన ఫీజు రియంబర్స్ మెంట్ మొత్తాలను విడుదల చేయక పోవడం వల్ల మాకు కళాశాల నిర్వహణ భారంగా మారినది అని,కావున  మా ఆర్ధిక పరిస్థితి ని దృష్టిలో ఉంచుకొని మా నియోజక వర్గం ప్రతినిధి గా ప్రభుత్వం ద్రుష్టి కి మా సమస్యను తీసుకువెళ్లి నిధులు విడుదల చేయాగలరని వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే విషయాన్ని ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ లు నరేష్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags