ఘనంగా రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి వేడుకలు తెలంగాణలో ఎదగనికి కృషి  - రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్

On
ఘనంగా రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి వేడుకలు  తెలంగాణలో ఎదగనికి కృషి  - రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్

WhatsApp Image 2024-07-05 at 13.46.59 (1)WhatsApp Image 2024-07-05 at 13.46.58ఘనంగా రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి వేడుకలు
తెలంగాణలో ఎడగనికి కృషి  - రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్

WhatsApp Image 2024-07-05 at 13.47.01

హైదరాబాద జులై 05 (ప్రజా మంటలు)  : లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, జాతీయ దళిత నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ 78 వ జయంతిని లోక్ జనశక్తి (రామ్ విలాస్ )పార్టీ హైదరాబాద లోని తమ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దేశ రాజకీయాలలో ఎంతో ప్రభావ వంతమైన పాత్ర పోషించిన రామ్ విలాస్ పాశ్వాన్, అన్నీ వర్గాల ప్రజల అభివృద్ధికి కృషిచేశాడాని నాయకులు తమ ప్రసంగంలో కొనియాడారు. పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అహ్మద్ మునీర్ మాట్లాడుతూ, రామ్ విలాస్ పాశ్వాన్ కు వచ్చిన ఓట్ల రికార్డును ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేదని, కేంద్ర రైల్వే మంత్రిగా పాశ్వాన్ ఉన్నప్పుడు రైల్వేలో అనేక ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారాణి, ఆయన మన మధ్య లేకపోవడం భాదకరమనీ అన్నారు.

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, ఎల్ జే పి ల పొత్తులో భాగంగా ఐదు లోక్ సభ స్థానాలు పార్టీకి కేటాయిస్తే, ఐదు స్థానాల్లో గెలిచి, ప్రస్తుత జాతీయ అధ్యక్షులు చిరాగ పాశ్వాన్ తండ్రికి తగ్గ కొడుకు అని నిరూపించుకొన్నాడాని ప్రశంసించారు. .

రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్ మాట్లాడుతూ, అంబేద్కర్ అలలోచనాలతో, సామ్యవాది రామ్ మనోహర్ లోహియా శిష్యరికంలో సర్వజానా హితన్ని కోరిన రామ్ విలాస్ పాశ్వాన్ అన్నీ వర్గాలను కలుపుకొని వెళ్లదానికే నిరంతరం కృషి చేశాడని కొనియాడారు. తెలంగాణ లో పార్టీ నీ బలోపేతం చేస్తామనీ, ఆయన సేవలను ప్రజలు ఎన్నటికీ మారిచిపోరాని, ఆయన నమ్మిన సిద్దాంతల మేర పని చేస్తూ, వారిని ఈతరానికి పరిచయం చేయడానికే, 78వ జన్మదినం జరుపుకుంటున్నామనీ అన్నారు.

రామ్ విలాస్ పాశ్వాన్ మూడు దశాబ్దాలు క్రియ శిలా రాజకీయాల్లో ఉన్నా, ఒక దళిత నాయకుడిగా నే కాకుండా యావత్ ప్రజా సేవ చేయాలనే తపించే నాయకుడని,  అతని కొడుకు చిరాగ్ పాశ్వాన్ లోక్ జన శక్తి పార్టీ లక్ష్య సాధనలో, అన్ని వర్గాల ప్రజల కోసం పని చేస్తున్న యువ నాయకూడాని అన్నారు. తెలంగాణ లో కూడా అన్నీ వర్గాల  మహిళలు, యువకులతో కలిసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలాన్ని నిరూపించుకోవడానికి, తెలంగాణ లో ఒక శక్తివంతమైన పార్టీ గా నిలపడానికి, ఇప్పటి నుండే క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని, సమాజ సేవ కోసం పరితపించే ప్రతి ఒక్కరు పార్టీలో చేరి.. ఆయన అడుగుజాడల్లో నడిచి పార్టీని ముందుకు తీసుకు వెళ్ళడానికి కృషి చేస్తామని వికాస్ తెలిపారు.

 కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కట్ట శ్రీనివాస్, యాదగిరి, మల్లేశం, ఈద భాస్కర్, మహిళా నాయకురాళ్ళు దుర్గా, పార్వతి, రజనీ, తడితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నీ వర్గాల వారితో కలిసి సహ పంక్తి భోజనం చేశారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు. ఓమాన్‌లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యాంచా గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గొల్ల అబ్బులు మృతదేహం తెలంగాణ ప్రభుత్వ ఖర్చులతో హైదరాబాద్‌కు చేరింది. డిసెంబర్ 9న ‘ఇబ్రి’ ఎడారిలో మృతి చెందిన ఆయన మృతదేహం 52 రోజుల అనంతరం స్వదేశానికి వచ్చింది. కుటుంబం...
Read More...
Crime  State News 

ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సిట్ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. నోటీసుల్లో భాగంగా,...
Read More...
Local News  State News 

జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు

జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు కేంద్ర ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రమాదకరం : కల్వకుంట్ల కవిత
Read More...
Local News  State News 

కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత

కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జనవరి 29  (ప్రజా మంటలు): దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన–కులగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ జనగణనలో కులగణనపై సమగ్ర చర్చ కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. బిసి కాలం తొలగించడం అన్యాయం పదేళ్లకు ఒకసారి జరగాల్సిన...
Read More...

ఎమ్మెల్యే సంజయ్ అవినీతితో జగిత్యాల మున్సిపాలిటీ బ్రష్టు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఎమ్మెల్యే సంజయ్ అవినీతితో జగిత్యాల మున్సిపాలిటీ బ్రష్టు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల, జనవరి 28 (ప్రజా మంటలు): జగిత్యాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే సంజయ్ అవినీతి, అక్రమాలతో బ్రష్టు పట్టించారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇందిరా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో 16 మంది కమిషనర్లు మారటం, 8 మంది ఉద్యోగులు జైలు పాలవడం, ఏసీబీ–విజిలెన్స్ దాడులే ఎమ్మెల్యే...
Read More...
State News 

మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ

మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం హైదరాబాద్, జనవరి 28 (ప్రజా మంటలు): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ‘సింహం’ గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆల్ ఇండియా...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon Today's Cartoon
Read More...

ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి  నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మెట్పల్లి/కోరుట్ల జనవరి 28 (ప్రజా మంటలు)మెట్ పెల్లి మరియు కోరుట్ల మున్సిపాలిటీల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా...
Read More...

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి  దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు)2027 లో  గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ లు మరియు సంబందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.  ఈ సందర్బంగా దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి...
Read More...

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ధర్మపురి సిఐ కి అందజేత

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ధర్మపురి సిఐ కి అందజేత వెల్గటూరు జనవరి 28 (ప్రజా మంటలు) జక్కాపురం నారాయణస్వామి వెలగటూరుధర్మపురి సిఐ ఏ. నరసింహ రెడ్డి నీ మర్యాద పూర్వకం గా కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకీ ఆహ్వానం అందించిన ఆలయ చైర్మన్ చింతల రాజయ్య,సర్పంచ్ భూపల్లి రాజయ్య,ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, ప్రధాన అర్చకులు పవన్ కుమార్ ,హరి ప్రశాంత్,   ఈ కార్యక్రమం...
Read More...

ఈనెల 30న వెలగటూర్ మండల స్థాయి ( సీఎం కప్) సెకండ్ ఎడిషన్ సెలక్షన్స్

ఈనెల 30న వెలగటూర్ మండల స్థాయి ( సీఎం కప్) సెకండ్ ఎడిషన్ సెలక్షన్స్    వెల్గటూర్ జనవరి 28 ( ప్రజా మంటలు) జక్కాపురం నారాయణస్వామి వెల్గటూర్మండల స్థాయి సీఎం కప్ (సెకండ్ ఎడిషన్)  సెలక్షన్స్ తేదీ 30 జనవరి 2026 శుక్రవారం రోజున జడ్.పి.హెచ్.ఎస్ వెల్గటూర్ లో నిర్వహించబడతాయని ఎంఈఓ బోనగిరి ప్రభాకర్  తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల క్రీడాకారిని మరియు క్రీడాకారులు తమ వెంట రిజిస్ట్రేషన్ చేసుకున్న...
Read More...
Crime  State News 

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై మహిళ ఆరోపణలు

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై మహిళ ఆరోపణలు అమరావతి / రైల్వే కోడూరు, జనవరి 28 (ప్రజా మంటలు): రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై ఓ మహిళ చేసిన తీవ్రమైన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తనతో 2024 నుంచి 2026 జనవరి 7 వరకు సన్నిహిత సంబంధాలు కొనసాగించిన ఎమ్మెల్యే, పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేశారని,...
Read More...