నివేషణ స్థలాలకై ఉద్యమ బాట పట్టనున్న కలం వీరులు

On
నివేషణ స్థలాలకై ఉద్యమ బాట పట్టనున్న కలం వీరులు

నివేషణ స్థలాలకై ఉద్యమ బాట పట్టనున్న కలం వీరులు
జగిత్యాల జులై 26 (ప్రజామంటలు) : 
సొంతగూడు కోసం స్థానిక విలేకరులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా రేపు మాపు అంటూ ప్రజా ప్రతినిధులు మాటలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరులకు గతంలో పలు స్థలాల్లో నివాస స్థలాలకై చూపడం తిరిగి ఆ స్థలాలను వేరే వాటికి కేటాయించడం ఒక ప్రహసనంగా మారింది. ఇదిలా ఉండగా ధరూర్ క్యాంపులోని ఓ స్థలము ఖరారు చేసి విలేకరులకు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. కాగా ఆ స్థలం ఇప్పుడు ఐటిఐ కోసం ప్రతిపాదనలు పంపడంతో విలేకరుల ఆశల మీద చన్నీళ్లు చల్లినట్లు అయింది. ప్రస్తుత ప్రభుత్వం విలేకరులకు నివేషణ స్థలాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ స్థానికంగా సరియైన స్థలం లభ్యం కాకపోవడంతో విలేకరులు శుక్రవారం సమావేశమై ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలతో తమ గోడు వెళ్ళబుచ్చుకోవాలని తీర్మానించుకున్నారు. నివేషణ స్థలాలు పొందే వరకు వివిధ రూపాల్లో తమ ఆకాంక్షల్ని కార్యరూపం తాలుస్తామని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు,  ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.
Tags
Join WhatsApp

More News...

రెండో విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం

రెండో విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లాలో రెండో విడత నిర్వహించిన గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సందర్శించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ డిపిఓ రఘువరన్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు...
Read More...

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలుస్తారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలుస్తారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్   జగిత్యాల రూరల్ డిసెంబర్ 14 (ప్రజా మంటలు) మండలం అంతర్గాం గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే ఎక్కువ శాతం గెలుస్తారని ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.జగిత్యాల నియోజకవర్గంలో...
Read More...

సత్యమే గెలుస్తుంది – ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం : రాహుల్ గాంధీ

సత్యమే గెలుస్తుంది – ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం : రాహుల్ గాంధీ న్యూ డిల్లీ డిసెంబర్ 14: “సత్యమనే నినాదంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతాం” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతోందని, ఆ ప్రక్రియలో ఎన్నికల సంఘం (EC) కూడా కేంద్రంతో చేతులు కలిపి పనిచేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ల...
Read More...
Today's Cartoon 

ప్రజా నాడి today's cartoon

ప్రజా నాడి today's cartoon Today's Cartoon
Read More...
Local News  State News 

డెహ్రాడూన్‌లో సామల వేణుకు పీఆర్ ఎక్సలెన్స్–2025 అవార్డు

డెహ్రాడూన్‌లో సామల వేణుకు పీఆర్ ఎక్సలెన్స్–2025 అవార్డు సికింద్రాబాద్, డిసెంబర్ 14 (ప్రజామంటలు) : డెహ్రాడూన్‌లో జరిగిన 47వ జాతీయ ప్రజాసంబంధాల సదస్సులో హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ ఇంద్రజాలికుడు సామల వేణుకు ‘పబ్లిక్ రిలేషన్స్ ఎక్సలెన్స్–2025’ అవార్డు లభించింది. డెహ్రాడూన్ లో ఆదివారం హోటల్ ఎమరాల్డ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు నరేష్ భన్సాల్ ఈ అవార్డును అందజేశారు.మ్యాజిక్‌ను మాధ్యమంగా చేసుకుని ప్రజాసంబంధాలకు విశేష...
Read More...
National  Comment 

నెహ్రూపై తప్పుడు కథనాలు, మణిభెన్ డైరీ పేరుతో చరిత్ర వక్రీకరణ

నెహ్రూపై తప్పుడు కథనాలు, మణిభెన్ డైరీ పేరుతో చరిత్ర వక్రీకరణ (ప్రత్యేక విశ్లేషణ) రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా చరిత్రపరమైన సున్నిత అంశాలపై మరోసారి చర్చకు దారితీసింది. ఆయన చేసిన వ్యాఖ్య ప్రకారం — పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ ఖర్చుతో బాబ్రీ మసీదును పునర్నిర్మించాలనుకున్నారు అని, ఇందుకు ఆధారంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కుమార్తె మణిభెన్...
Read More...

 "కీ శే"నల్ల రాజిరెడ్డి  ఆశయాలతో  సర్పంచ్ గా గెలిపిస్తే ఎప్పటికీ మీ ఇంటి ఆడబిడ్డ గా ఉంటా."

  " నా బలం మీ నమ్మకం నా లక్ష్యం మన గొల్లపల్లి ఊరి అభివృద్ధి." సర్పంచ్ అభ్యర్థి నల్ల నీరజ సతీష్ రెడ్డి  గొల్లపల్లి డిసెంబర్ 14ప్రజా మంటలు ( ప్రతినిధి అంకం భూమయ్య): గొల్లపల్లి  గ్రామ ప్రజలు సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి...
Read More...
Local News 

నేత్రదాత గుంటోజు వరలక్ష్మి సంస్మరణ సభ ::నేత్రదానంపై అవగాహన కార్యక్రమం

నేత్రదాత గుంటోజు వరలక్ష్మి సంస్మరణ సభ ::నేత్రదానంపై అవగాహన కార్యక్రమం భూపాలపల్లి / గోరికొత్తపల్లి, డిసెంబర్ 14 (ప్రజామంటలు) : భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం చిన్న కోడెపాక గ్రామంలో నేత్రదాత గుంటోజు వరలక్ష్మి సంస్మరణ సభను ఆదివారం వారి స్వగృహంలో కుటుంబ సభ్యులు మరియు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్రదానం, అవయవ దానం, శరీర దానం ప్రాధాన్యతపై వచ్చిన బంధు...
Read More...
Local News 

4 వ,వార్డు సభ్యునికి మద్దతు తెలిపిన ఆర్య వైశ్యులు 

4 వ,వార్డు సభ్యునికి మద్దతు తెలిపిన ఆర్య వైశ్యులు  గొల్లపల్లి డిసెంబర్ 14 (ప్రజా మంటలు ప్రతినిధి అంకం భూమయ్య)   గొల్లపల్లి గ్రామాన్ని ఆదర్శ గా తీర్చిదిద్దడానికి, పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన అందించడానికి మీ ముందుకు వస్తున్న 4వ, వార్డు అభ్యర్థిగా క్యాస సతీష్  ప్రధాన ఐదు హామీలు:​మన వీధిలో క్రమం తప్పకుండా చెత్త తొలగింపు మరియు డ్రైనేజీ వ్యవస్థను, పారిశుద్ధ్యానికి అత్యంత...
Read More...

జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరిగిన రెండవ విడత సర్పంచ్  ఎన్నికలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరిగిన రెండవ విడత సర్పంచ్  ఎన్నికలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగి న్నట్లుగా జిల్లా ఎస్పీ   తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న జాబితా పూర్, లక్ష్మీ పూర్, పొలస గ్రామాల్లో పోలింగ్  కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోనట్లు తెలిపారు .జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన...
Read More...
National  State News 

SIR పేరుతో మహిళల హక్కుల హరణం.. బీజేపీపై మమతా బెనర్జీ ఘాటు విమర్శలు

SIR పేరుతో మహిళల హక్కుల హరణం.. బీజేపీపై మమతా బెనర్జీ ఘాటు విమర్శలు కృష్ణ నగర్ (పశ్చిమ బెంగాల్) డిసెంబర్ 14: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమూల సవరణ (SIR) పేరుతో మహిళల హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లోని కృష్ణ నగర్లో SIR‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీకి మమతా...
Read More...
State News 

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్… కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్… కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ హైదరాబాద్ డిసెంబర్ 15 నిన్న ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మెస్సీ – రేవంత్ టీమ్‌ల ఫుట్‌బాల్ మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ ప్రయాణ సమయంలో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయ పరిణామాలపై...
Read More...