పేకాట స్థావరంపై మెట్ పల్లి పోలీసుల దాడి - 8 మంది అరెస్ట్- 14,200/- నగదు,5 మొబైల్స్  స్వాధీనం 

On
 పేకాట స్థావరంపై మెట్ పల్లి పోలీసుల దాడి - 8 మంది అరెస్ట్- 14,200/- నగదు,5 మొబైల్స్  స్వాధీనం 

 పేకాట స్థావరంపై మెట్ పల్లి పోలీసుల దాడి
- 8 మంది అరెస్ట్- 14,200/- నగదు,5 మొబైల్స్  స్వాధీనం 

మెట్ పల్లి జులై 12 (ప్రజా మంటలు) :
పోలీస్ స్టేషన్ పరిధిలోని  వెంపేట  గ్రామ శివారులో   గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై  పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 14,200/- నగదు,5 మొబైల్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్. ఐ   మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో అక్రమ,అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పటిష్టం చేసి,పక్క సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్ల తెలిపారు .

Tags