జగిత్యాల నియోజకవర్గ ఆలయాలకు టీటీడీ అభివృద్ధి నిధులు మంజూరు

మన దేశానికి రైతే వెన్నెముక  ఎమ్మెల్యే సంజయ్

On
జగిత్యాల నియోజకవర్గ ఆలయాలకు టీటీడీ అభివృద్ధి నిధులు మంజూరు

జగిత్యాల నియోజకవర్గ ఆలయాలకు టీటీడీ అభివృద్ధి నిధులు మంజూరు
ఒక్కో ఆలయ ధ్యాన మందిరం కోసం10 లక్షల చొప్పున 90 లక్షలు మంజూరు -ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల జులై 17( ప్రజా మంటలు)
*అన్నదాతకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అమలు చరిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు

బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ,తొలి ఏకాదశి సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ హిందూ బందువులకు మంచి శుభవార్త - జగిత్యాల ప్రాంతములోని 9 ఆలయాలకు ఒక్కో ఆలయానికి 10 లక్షల చొప్పున 90 లక్షలు నిదులు  టి టీ డీ మంజూరు చేసిందని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.

టి టి డి ఛైర్మెన్, ధర్మకర్తలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

జగిత్యాల పట్టణం లో శ్రీరామ మందిరం,బ్రాహ్మణ వాడ.శ్రీ గుట్ట రాజేశ్వర దేవస్థానం జగిత్యాల,శ్రీ వేంకటేశ్వర దేవస్థానం అంబారిపేట్,శ్రీ కోదండ రామాలయం ధరూర్ క్యాంప్,బీరప్ప దేవాలయం జగిత్యాల,శ్రీ హనుమాన్ దేవాలయం తిప్పన్న పెట్,శ్రీ హనుమాన్ దేవాలయం, సింగరావు పెట్,శ్రీ హనుమాన్ దేవాలయం రాయికల్,శ్రీ రాజ రాజేశ్వర నాగాలయం కొత్త పెట్ లకు ధ్యాన మందిరం,ప్రహారి గోడ,ప్రధాన ద్వారం గేట్ నిమిత్తం నిదులు మంజూరు అయ్యాయని తెలిపారు.

బీర్ పూర్ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయ అభివృద్ధికి గతం లో  30 లక్షల నిధులు మంజూరు చేయగా పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు.

శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామీ ఆలయం అభివృద్ది కి సైతం 80 లక్షలు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు.

అంతర్గం గ్రామంలో హనుమాన్ ఆలయ అభివృద్ధికి,నియోజకవర్గం లో ఇతర ఆలయాల అభివృద్ధికి  నిధులు కోసం దేవాదాయ శాఖ మంత్రి ని కలిసి విన్నవించడం జరిగింది అని అన్నారు.

మన దేశానికి రైతే వెన్నెముక 

రైతు పక్షపాతి,రైతు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రైతన్న అప్పుల పాలు కాకూడదు అని రుణ మాఫీ అమలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణ మాఫీ అనేది హర్షణీయం...

ఏకకాలం లో అమలు చేయటం అనేది చరిత్రాత్మకం అన్నారు.

రైతుల పక్షాన  ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,కౌన్సిలర్ లు కోరే గంగ మల్లు, కుసరి అనిల్,కూతురు రాజేష్,వొద్ది శ్రీలత రామ్మోహన్ రావు,నాయకులు  తక్కురి మల్లేశం,రఘు పతి,రాజన్న,సురేష్ రెడ్డి,రాజు,తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

చెన్నైలో గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ :సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభం

చెన్నైలో గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ :సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభం చెన్నై, జనవరి 27: తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ మంగళవారం, బుధవారం (జనవరి 27, 28) తేదీల్లో చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్ సెంటర్ లో జరుగుతోంది. ఈ సదస్సును ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది....
Read More...
National  Filmi News  International  

ఆస్కార్ అవార్డు లకు 10 సినిమాలు పోటీ

ఆస్కార్ అవార్డు లకు 10 సినిమాలు పోటీ –వర్తమానం సంగమంగా మారిన సినిమా వేడుక ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) ఈసారి కేవలం అవార్డుల వేడుకగా మాత్రమే కాకుండా —👉 సమాజం, రాజకీయాలు, చరిత్ర, మానవ విలువలపై చర్చకు వేదికగా మారింది. 🏆 బెస్ట్ పిక్చర్ విభాగం ఎందుకు ప్రత్యేకం? ఈ...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News  State News 

బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హైదరాబాద్ / వరంగల్ జనవరి 26, (ప్రజా మంటలు):మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్న ఆయన, పార్టీ మార్పు వెనుక ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. త్వరలో...
Read More...

ఇన్నయ్యకు జాగృతి అండగా ఉంటుంది: జనగాంలో కవిత వ్యాఖ్యలు

ఇన్నయ్యకు జాగృతి అండగా ఉంటుంది: జనగాంలో కవిత వ్యాఖ్యలు జనగాం, జనవరి 26 (ప్రజా మంటలు): తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఎవరూ మాట్లాడని సమయంలోనే ‘దగాపడ్డ తెలంగాణ’ అనే పుస్తకాన్ని ప్రచురించి, 1997లో అదే పేరుతో సభ నిర్వహించి ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఇన్నయ్య అని జాగృతి నేతలు పేర్కొన్నారు. తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో మందిని ఉద్యమంలోకి తీసుకువచ్చారని తెలిపారు....
Read More...

కల్లెడ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

కల్లెడ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు): జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవమని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ మెనేని రవీందర్ రావు అన్నారు. గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ చేట్కూరి...
Read More...
Local News 

రాయికల్‌లో టీయూడబ్ల్యూజే–ఐజేయు నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్‌లో టీయూడబ్ల్యూజే–ఐజేయు నూతన కార్యవర్గం ఎన్నిక రాయికల్, జనవరి 26 (ప్రజా మంటలు): రాయికల్ పట్టణంలో టీయూడబ్ల్యూజే–ఐజేయు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షుడు గడ్డల హరికృష్ణ, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా గుర్రాల వేణుగోపాల్, ఉపాధ్యక్షుడిగా వాసరి రవి, ప్రధాన కార్యదర్శిగా నాగమల్ల శ్రీకర్,...
Read More...

పలు వార్డులలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

పలు వార్డులలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి    జగిత్యాల జనవరి 26 (ప్రజా మంటలు)   గణతంత్ర దినోత్సవ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని పలు వార్డ్ లలో యూత్ నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, మాజీ...
Read More...

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జగిత్యాల జనవరి 26 (ప్రజా మంటలు)   77 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా  జిల్లా ప్రజలకు మరియు కార్యాలయ అధికారులకు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు.  ఈ సందర్భంగా  ఎస్పీ  మాట్లాడుతూ ....ఎందరో త్యాగధనుల ఫలితం మే గణతంత్ర...
Read More...

జగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

జగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జగిత్యాల జనవరి 26 ( ప్రజా మంటలు): విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 125 మంది ఉద్యోగులకు ప్రశంస పత్రాలు ప్రదానం జగిత్యాల పోలీస్ పరేడ్‌ గ్రౌండ్‌లో సోజగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘజగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు  జాతీయ జెండా పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్...
Read More...

ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగం టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు 

ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగం  టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు  జగిత్యాల జనవరి (26 ప్రజామంటలు)జిల్లా కార్యాలయంలో ఘనంగా గణ తంత్ర దినోత్సవ వేడుకలు    ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగం అని టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు అన్నారు. 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో...
Read More...
Local News 

రామకృష్ణ విద్యాసంస్థల భారీ జాతీయ పతాక ర్యాలీ

రామకృష్ణ విద్యాసంస్థల భారీ జాతీయ పతాక ర్యాలీ జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు): 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో రామకృష్ణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాక ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల, NSV డిగ్రీ కళాశాల, NSV జూనియర్ కళాశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు 550 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని మోస్తూ...
Read More...