రైతు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే గ్రీన్ సెల్ ద్వారా తెలుసుకోవచ్చు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
రైతు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే గ్రీన్ సెల్ ద్వారా తెలుసుకోవచ్చు
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
జగిత్యాల జూలై 22(ప్రజా మంటలు) :
సోమవారం రోజున, కలెక్టరేట్ ఆడిటోరియంలో, కార్యాలయం నిర్వహించిన ,రుణ మాఫీ కార్యక్రమంలో, కలెక్టర్ బి , సత్య ప్రసాద్ పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు 2 రోజుల క్రితం రుణమాఫీ కావడం జరిగిందని,ప్రతి ఒక్క రైతు కుటుంబంలో రైతు రుణాలు ఫస్ట్ పేజ్ లో బాగా ఒక లక్ష వరకు రుణమాఫీ కావడం జరిగింది అని తెలిపారు. జగిత్యాల జిల్లాకు 39,000 వేల 523 మందికి బెన్ఫిషర్లు ఉన్నారని వారందరికీ 200, వందల 7 కోట్లు వారి ఖాతాలో జమ కావడం జరిగిందని, అలాగే ఆగస్టు 15 తేదీలో ప్రతి ఒక్క రైతుకు కచ్చితంగా రెండు లక్షల లోపు రుణమాఫీ అవుతుందని తెలిపారు.
వైట్ రేషన్ కార్డు ప్రామాణికం కాదని ఒకటి రెండు బ్యాంకులో ఇండియన్ బ్యాంకు అయినా కంప్లైంట్స్ రావడం జరిగిందని రైతు రుణమాఫీ సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే కలెక్టర్ ఆఫీసులో గ్రీన్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు. అలాగే మండలంలో కూడా గ్రీన్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటివరకు 30 కంప్లైంట్ గ్రీన్ సెల్ ద్వారా రావడం జరిగింది. అని అన్నారు, కుటుంబ సభ్యుల నిర్ధారణ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని 20 కాంప్లెక్స్ రావడం జరిగింది అని, అది ప్రామాణికం కాదు అని అన్నారు, ఆధార్ కార్డు మరియు బ్యాంకు వివరాలు పాస్ బుక్ వివరాలు తప్పుగా ఉన్న పేర్లు మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కొంత మంది రైతులు ఆందోళన చేస్తున్నారు ని వారు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదని వారికి బ్యాంక్ వివరాల ఆధారంగా కాండేట్ ఒక్కరూ ఐతే ఇబ్బంది ఏమి ఉండదని తెలిపారు. అలాగే పట్టాదారు పాస్ బుక్ లేదు అన్నవారు ఎమ్మార్వో ఆఫీస్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమములో వ్యవసాయ అధికారి వాణి, డిపిఆర్ఓ లక్ష్మణ్ కుమార్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరు – కవిత
హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ నేత కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరని ఆమె స్పష్టం చేశారు. శాసనమండలి ఆవరణలో పాత్రికేయులతో మాట్లాడుతూ, కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు.
కేసీఆర్ సభకు హాజరై ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, అలా చేయకపోతే... కౌన్సిల్లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటా – కవిత
హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు):
తాను చేసిన రాజీనామాను కౌన్సిల్లో మాట్లాడిన తర్వాతే ఆమోదింప చేయించుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సెప్టెంబర్ 3న రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు దాన్ని ఆమోదించలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం శాసన మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఛైర్మన్‌ను కోరనున్నట్లు... తుంగురు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
బీర్పూర్ జనవరి 1 (ప్రజా మంటలు)
బీర్పూర్ మండల తుంగూరు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ గ్రామ పంచాయతీ స్టల దాత సర్పంచ్ రాజగోపాల్ రావు స్థలాన్ని అఫిడవిట్ రూపంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పంచాయతీ రాజ్ డి.ఈ. మిలింద్ కి... మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ.. లొంగుబాటుకు సిద్ధమైన అగ్రనేత దేవన్న?
హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు):
నిషేధిత మావోయిస్టు పార్టీకి మరో కీలక ఎదురుదెబ్బ తగిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీఎల్జీఏ నెంబర్–1 కమాండర్‌గా పేరొందిన బార్సే దేవా అలియాస్ దేవన్న లొంగిపోనున్నారనే ప్రచారం భద్రతా వర్గాల్లో తీవ్రంగా చర్చకు దారితీస్తోంది. భారీ ఆయుధాలతో పాటు అనుచరులతో కలిసి లొంగిపోవచ్చనే సమాచారం ప్రస్తుతం సంచలనం రేపుతోంది.... బంగ్లా మాజీ ప్రధాని ఖాలీదా జియా అంత్యక్రియల్లో భారత విదేశాంగమంత్రి
ఢాకా జనవరి 01:
భారత విదేశాంగ మంత్రి డా. ఎస్. జయశంకర్ బంగ్లాదేశ్‌కు అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతికి సంతాపం ప్రకటిస్తూ, ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సంతాప సందేశాన్ని కూడా అందజేశారు.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ నాయకత్వంతో... అడానీపై కార్పొరేట్ వర్గాల్లో తిరుగుబాటు?
న్యూ ఢిల్లీ జనవరి 01:
దేశ రాజకీయ–ఆర్థిక వేదికపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వర్గాల మధ్య పెరుగుతున్న విభేదాలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అడానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా అంబానీ, టాటా వర్గాలు సహా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే అంశం జాతీయ స్థాయిలో సంచలనం... జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు–సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు) నూతన సంవత్సరం 2026 సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గడిచిన సంవత్సరం జిల్లా పోలీస్... ఉత్తమ సేవ పథకాల కి ఎంపికైన పోలీస్ అదికారులను అభినందించిన ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 1 (ప్రజా మంటలు)విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు దానంతటదే గుర్తింపు వస్తుందని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఉత్తమ సేవా, సేవ పథకాలు ఎంపిక అయిన 15 మంది పోలీస్ అదికారుల ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్... గెలుపోటములు తాత్కాలికమే.. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతం – కేటీఆర్
హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు):
గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, అయితే ప్రజల హృదయాల్లో కేసీఆర్‌కు ఉన్న స్థానం మాత్రం శాశ్వతమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్... కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు) జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. *ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ*
2025 సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు అమలు... ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య – కుటుంబాన్ని కబళించిన విషాదం
కల్వకుర్తి జనవరి 01 (ప్రజా మంటలు):
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక, మానసిక ఒత్తిళ్లకు తట్టుకోలేక ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కల్వకుర్తి పట్టణానికి చెందిన ప్రసన్న (40) అనే... 