ప్రతి జ్వరానికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
ప్రతి జ్వరానికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జూలై 8 (ప్రజా మంటలు) :
మలేరియా, డెంగ్యూ మరియు కలరా వ్యాధుల పై జిల్లాస్థాయి సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వివిధ శాఖల యొక్క పాత్ర మరియు బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి జ్వరముకు డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని, జిల్లాలో రాపిడ్ టెస్టింగ్ కిట్ల గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది పట్టణ ప్రాంతాలలో ప్రతి ఇంటిని విధిగా సందర్శించి దోమలు పెరగడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి వాటిని నిర్మూలిచ్చేటువంటి సూచనలు చేశారు. అది నివాసం పెరిగే ప్రదేశాల గురించి విధిగా ప్రచారం చేయండి అవగాహన కల్పించాలి, కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న డెంగ్యూ జ్వరాలనే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి కేసులు కూడా ప్రతిరోజు నమోదు చేస్తూ అట్టి వివరాలను తెలియజేయాలని తద్వారా శాఖల యొక్క సహకారంతో వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి తగిన చర్యలు చెప్పడానికి వీలవుతుందని తెలిపారు అదే మాదిరిగా జిల్లాలో గుర్తించినటువంటి 38 హైరిస్ కెరియర్స్ ని యొక్క వివరాలను సంబంధిత అన్ని శాఖలకు సమాచారం అందించవలసిందిగా తెలియజేస్తున్నారు దాంతో పాటుగా దోమల అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నటువంటి వాటర్ స్థానిక పాంట్స్ ని నీటిని ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించడం వాటిని తొలగించడం ఒక విధంగా తొలగించడానికి ఆయిల్ బాల్స్ వేయడం చేయాలని, ఆయా గ్రామాల్లో పట్టణంలో గాని తాళం వేసి ఉన్నటువంటి ఇండ్లను గుర్తించడం ఆయా పరిసరాలలో దోమలను ఉండేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించడం శిథిలావస్థకు వచ్చినటువంటి గృహాలను గుర్తించి వాటిలో వృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని తొలగించడం వంటివి చేయాలని తెలిపారు. అన్ని పట్టణాల కమిషనర్ వారి వారి పరిధిలో ఉన్నటువంటి ఐరిస్ ఏరియాస్ ని పంపడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి తెగిన చర్ల చేపట్టాలని సూచించడం జరిగినది లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రదేశాలు వాటి పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించడం జరిగింది ప్రతి వార్డులో ఫాగింగ్ చేయడము ద్వారా దోమల అభివృద్ధి నివారించాలని తెలియజేశారు. వైద్యాధికారులు పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆశ్రమ పాఠశాలను విధిగా సందర్శించి వాటి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరారు. వాటి వల్ల రవాణా సంబంధాలు తెగిపోయేటువంటి గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల లోపల ఎవరైనా గదిలో ఉన్నట్టయితే వారిని ప్రసవానికి సమీపంలో ఉన్నటువంటి గర్భిణులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా తెలిపారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ ను ప్రతిరోజు వారి వద్దకు వచ్చేటువంటి వారిని డెంగ్యూ టెస్ట్ నిర్వహించి వారి ఆ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి నివేదికలు పంపాలని తెలిపారు.
జిల్లాలోని ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి మరియు ఆసుపత్రి లో ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి రోగుల యొక్క వివరాలను నమోదు చేయుటకు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రఘువరన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కౌన్సిలింగ్ తో వృద్ధుల కేసులు పరిష్కారం..
జగిత్యాల నవంబర్ 21 (ప్రజా మంటలు):
తల్లిదండ్రులను నిరాదరిస్తున్న కొడుకులు, కోడళ్ళకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రానికి జిల్లా లోని జగిత్యాల పట్టణం, బీర్పూర్, మల్యాల, పెగడపల్లి, గొల్ల పల్లి... దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్
దుబాయ్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
దుబాయ్ ఎయిర్ షోలో భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, బెంగళూరు హెచ్.ఏ.ఎల్ (HAL) సంస్థలో తయారైన ఈ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఆకస్మికంగా కుప్పకూలింది.
విమానం కూలిన వెంటనే అక్కడ భారీగా ... కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ
గొల్లపల్లి, నవంబర్ 21 (ప్రజా మంటలు):
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రాఘవపట్నంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గతంలో కట్టుకున్న ముడుపును ఈరోజు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన దేవాలయ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహాయం... ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్?
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణల ప్రకారం, గత ఎన్నికలలో... తెలంగాణలో 32 మంది IPS అధికారుల – సంచలన రీషఫుల్
హైదరాబాద్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం ఈరోజు భారీ స్థాయిలో పోలీస్ శాఖలో మార్పులు చేపట్టింది. మొత్తం 32 మంది IPS అధికారుల బదిలీలు, కొత్త పోస్టింగులను ప్రకటిస్తూ జి.ఓ. 1632ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కీలక కమిషనరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాలు, స్పెషల్ బ్రాంచ్లలో ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి.... హైదరాబాద్లో రూ.5 లక్షల కోట్లు భూ కుంభకోణం
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాలను మరోసారి కుదిపేసేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారీ భూ కుంభకోణ ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని 9,500 ఎకరాల పారిశ్రామిక వాడల భూములు రేవంత్ రెడ్డి తన బంధువులు, స్నేహితులకు కట్టబెడుతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
"₹4... సందేశాత్మక చిత్రాలను ప్రజలు అదరించాలి తెలంగాణ సినీ నిర్మాత లు భరత్ కుమార్ అంకతి,పుల్లురి నవిన్
మెట్ పెల్లి నవంబర్ 21(ప్రజా మంటలు)సందేశాత్మక చిత్రాలను ప్రజలు ఆదరించాలని తెలంగాణ సినీ నిర్మాతలు భరత్ కుమార్ అంకతి పుల్లూరి నవీన్ లు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని లక్ష్మీ థియేటర్ లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన దర్శకుడు రాజ్ నరేంద్ర... ఏరోస్పేస్ పార్క్ నిర్వాసితులతో కవిత సమావేశం – సమస్యలకు న్యాయం చేస్తామని హామీ
ఇబ్రహీంపట్నం–ఎలిమినేడు, నవంబర్ 21 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లాలో జనం బాట పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎలిమినేడు గ్రామాన్ని సందర్శించారు. ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన రైతులతో ఆమె సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కవిత మాట్లాడుతూ—“మనకు సమస్య వచ్చినప్పుడు మనమే చెప్పుకుంటేనే పరిష్కారం... గవర్నర్ కేటీఆర్ ను ఈ ఫార్ములా కేసులో విచారించడానికి అనుమతించడం బిజెపి, కాంగ్రెస్ ల రాజకీయ కుట్ర
రాయికల్ నవంబర్ 21(ప్రజా మంటలు)ఈ ఫార్ములా కేసులో గవర్నర్ కేటీఆర్ ని విచారించడానికి అనుమతించడం అంటే కాంగ్రెస్ బిజెపి పార్టీల రాజకీయ కుట్ర అన్నారు దావ వసంత సురేష్
రాయికల్ పట్టణంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో కేటీఆర్ పై పెట్టిన ఫార్ములా ఈ రేస్ కేసుపై స్పందించిన జిల్లా తొలి జడ్పీ... బహుముఖ ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ
కవిగా, సంపాదకుడిగా, సినిమా పాటల రచయితగా, వ్యంగ్య కవిగా, ‘రన్నింగ్ కామెంటరీ’ లాంటి వినూత్న ప్రక్రియల సృష్టికర్తగా, వ్యాపార ప్రకటనల సృజనకారుడిగా, బహుముఖమైన ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ (ఖ్వాజా హుస్సేన్ ) గారి వర్ధంతి జ్ఞాపకం !
- బండ్ల మాధవరావు
(మహమ్మద్ గౌస్ FB నుండి)
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
దేవిప్రియ గారు 1949 ఆగష్టు 15న గుంటూరులో... ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్: సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్, నవంబర్ XX (ప్రజా మంటలు):
ప్రపంచ బాక్సింగ్ కప్ తుది పోరులో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు.
గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్లో 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ మరోసారి... ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు కల్పించిన మంత్రికి ధన్యవాదాలు
కాగజ్నగర్, నవంబర్ 20 (ప్రజా మంటలు):
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు తప్పనిసరిగా అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కఠిన ఆదేశాలు జారీ చేసిన విషయం సీనియర్ సిటిజెన్స్లో హర్షాన్ని కలిగించింది.
సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్త... 