డిగ్రీ స్థాయి వృక్షశాస్త్రం పుస్తకాల ఆవిష్కరించిన ప్రిన్సిపల్ డా. సత్యనారాయణ
డిగ్రీ స్థాయి వృక్షశాస్త్రం పుస్తకాల ఆవిష్కరించిన ప్రిన్సిపల్ డా. సత్యనారాయణ
జగిత్యాల జులై 11 (ప్రజా మంటలు) : జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ పడాల తిరుపతి చేత రాసిన మూడు పుస్తకాలను ప్రిన్సిపల్ ఆవిష్కరించారు ఈ మూడు పుస్తకాలు డిగ్రీ చదువుతున్న మొదటి, రెండవ, మూడవ సెమిస్టర్ విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడతాయని, అత్యంత సులభమైన పద్ధతిలో విద్యార్థులకి చదవడానికి అర్థం చేసుకోవడానికి యోగ్యంగా ఉంటాయని ప్రిన్సిపల్ అన్నారు.
ఈ కార్యక్రమంలో వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి చంద్రయ్య వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మసురు సుల్తానా డాక్టర్ కే కిరణ్ మై డాక్టర్ హరి జ్యోతి,అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ జ్యోతిలక్ష్మి,డాక్టర్ ఎం సత్య ప్రకాష్ డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి,డాక్టర్ పి స్వరూప రాణి, డాక్టర్ అంబాల శంకరయ్య, డాక్టర్ జి మానస, తదితర అధ్యాపకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం డాక్టర్ పడాల తిరుపతిని అభినందిస్తూ, ఈ పుస్తకాలు విద్యార్థులకే కాకుండా, అధ్యాపకులకు ఉపయోగపడతాయని, మరిన్ని పుస్తకాలను ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమంలో కూడా రచించాలని సూచించారు. ఉన్నత స్థాయి విద్యాభ్యాసం చేసే విద్యార్థుల కోసం కూడా పుస్తకాలు రచించాలని వారు అభిలషించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
