జగిత్యాలలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు 

On
జగిత్యాలలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు 

జగిత్యాలలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు 
 జగిత్యాల జూలై 26 (ప్రజా మంటలు) :

ప్రతి ఏటా ఆషాడ మాసంలో పలు దేవాలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగా నాలుగో శుక్రవారం కావడంతో  జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా పోచమ్మతల్లి భోనాలు నిర్వహించారు. పట్టణంలోని పురాణిపెట్  ఆంజనేయ స్వామి దేవాలయం  నుండి పట్టణ ప్రధాన విధుల గుండ నెత్తి పైన బోనం ఎత్తుకొని డప్ప్పుచప్పుళ్ళు తో నృత్యాలు చేస్తూ అంగరంగవైభవంగా శోభాయాత్రగా పిల్లపాపలతో ఆలయానికి వెళ్లి పోచమ్మతల్లి కి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణ వీధులన్నీ పండుగ వాతావరణం సంతరించుకున్నాయి

Tags