అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

On
అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):

జగిత్యాల జిల్లా  ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం లోని అంగన్వాడి కేంద్రంలో శనివారం రోజున  ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బతుకమ్మ లు పూలతో తయారు చేసి బతుకమ్మ ఆట-పాటలతో అందరిని అలరించారు. ఈ కార్యక్రమం లో డబ్బా ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తనుగుల రమేష్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్  లింగంపల్లి లక్ష్మి, ఉపాధ్యాయులు మండలోజు అశోక్, అల్లకట్టు సత్యనారాయణ, చిలుముల రాజేష్, అల్లాడి హరి ప్రసాద్, ఆడెపు నరేష్, బొల్లు శంకర్ అంగన్వాడీ టీచర్  సుందరగిరి గంగామణి ఆయమ్మ శ్యామల విద్యార్థినిలు పాల్గొన్నారు

Tags
Join WhatsApp

More News...

Local News 

డబల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్ల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డబల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్ల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)  పట్టణము లో అర్బన్ హౌసింగ్ కాలని డబల్ బెడ్ రూం,ఇందిరమ్మ ఇండ్ల కాలని నూకపల్లి లో అభివృద్ధి పనులను మున్సిపల్ అధికారులు,జగిత్యాల పట్టణ నాయకులతో కలిసి  పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  అర్బన్ హౌసింగ్ కాలనీ శివారు లో జగిత్యాల డంపింగ్ యార్డు ను పరిశీలించి,డంపింగ్...
Read More...
Local News 

36 వ వార్డులో అభివృద్ధి పనికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

36 వ వార్డులో అభివృద్ధి పనికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)పట్టణ 36వ వార్డులో 36 లక్షలతో సీసీ డ్రైనేజీ స్లాబ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్ ,కమిషనర్ స్పందన, డి ఈ ఆనంద్, ఏ ఈ...
Read More...
Local News 

ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన విజయం కొత్తగా ఎంపికైన డిఎస్పి లను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన విజయం  కొత్తగా ఎంపికైన డిఎస్పి లను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్     జగిత్యాల అక్టోబర్ 15 ( ప్రజా మంటలు)   జిల్లా కు చెందిన అభ్యర్థులు ఇటీవల వెలువడిన  గ్రూప్ -1 ఫలితాల్లో   డిఎస్పి (Deputy Superintendent of Police) హోదాకు ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతిభ లు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా  ఈ...
Read More...
Local News 

ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 15 ( ప్రజా మంటలు)పట్టణము లో అరవింద్ నగర్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేట లో 13.50 లక్షలతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో డి ఈఓ రాము,జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్,మాజీ మున్సిపల్ చైర్మన్...
Read More...
State News 

ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే మా లక్ష్యం - కల్వకుంట్ల కవిత

ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే  మా లక్ష్యం - కల్వకుంట్ల కవిత అక్టోబర్ 25- ఫిబ్రవరి 13 వరకు - నిజామాబాద్ లో ప్రారంభం హైదరాబాద్ లో ముగింపు హైదరాబాద్ అక్టోబర్ 15 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రజల కష్టాలను, జిల్లాలోని ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే, " జాగృతి జనం బాట" పేర యాత్ర చేపట్టినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈరోజు తమ కార్యాలయంలో...
Read More...
Local News 

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ 

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ     జగిత్యాల అక్టోబర్ 15 ( ప్రజా మంటలు)జిల్లాకు చెందిన పదిహేను మంది లబ్ధిదారులకు  సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన  2,65,500/- రూపాయలు విలువగల చెక్కులను  జగిత్యాల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ లబ్ధిదారులకు అందజేశారు.    ఈ కార్యక్రమంలో  బి  ఆర్ ఎస్ పట్టణ...
Read More...
Local News  State News 

సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత "మాట ముచ్చట"

సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత విద్యార్థులతో కలిసి చాయ్ తాగిన కవిత, పోలీసుల అదుపులో తెలంగాణ జాగృతి నాయకులు
Read More...
Local News 

గాంధీనగర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పై అవేర్నెస్

గాంధీనగర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పై అవేర్నెస్ సికింద్రాబాద్, అక్టోబర్‌ 14 (ప్రజామంటలు): సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి  సూచనల మేరకు గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ మరియు అక్రమ రవాణాపై మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కవాడిగూడ సత్వా మాల్‌, బన్సీలాల్పేట సీసీ నగర్‌లో డ్రగ్స్ పై అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్‌ బోస్‌ కిరణ్‌,...
Read More...
Local News 

థరూర్ క్యాంప్ బడిలో ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన

థరూర్ క్యాంప్ బడిలో ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు): ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, జెడ్పిహెచ్ఎస్ ధరూర్ క్యాంప్ పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేశారు.   ఎన్ సీ డీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ అర్చన, సైకియాట్రిస్ట్ డాక్టర్ డింపుల్ హాజరై,విద్యార్థులు అందరూ ఒత్తిడి లేకుండా చదువుకోవాలని, మానసికంగా సంసిద్ధంగా ఈ...
Read More...
Local News  Crime 

మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత

మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత మేడిపల్లి అక్టోబర్ 14 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మేడిపల్లి గ్రామ శివారులో మంగళవారం ఎస్సై M. శ్రీధర్ రెడ్డి గంజాయి  తరలిస్తున్నారని గుర్తించి, వారివద్ద una గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులు గ్రామ శివారులో అనుమానాస్పదంగా ఉన్న తాండ్రియాల కు చెందిన బద్దం నాగరాజు (26),  కథలాపూర్ మండలం...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో పీజీలకు సీపీఆర్ పై అవెర్నెస్

గాంధీ మెడికల్ కాలేజీలో పీజీలకు సీపీఆర్ పై అవెర్నెస్ సికింద్రాబాద్, అక్టోబర్ 14 (ప్రజామంటలు) : గాంధీ మెడికల్‌ కాలేజీలో జరుగుతున్న సీపీఆర్‌ ( కార్డియో ఫల్మనరీ రిస్యూసిటేషన్ )  అవగాహన వారంలో భాగంగా మంగళవారం రెండవ రోజు ఏహెచ్ఎస్ వైద్య విద్యార్థుల కోసం ప్రత్యక్ష ప్రదర్శనలతో కూడిన ప్రాక్టికల్‌ సీపీఆర్‌ అవగాహన సెషన్‌ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన, ప్రాణరక్షణలో సీపీఆర్‌ ప్రాధాన్యం,...
Read More...
Local News 

పట్టణం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా.సంజయ్ సమీక్ష

పట్టణం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా.సంజయ్ సమీక్ష జగిత్యాల అక్టోబర్ 14(ప్రజా    మంటలుఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల పట్టణం లో అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  జగిత్యాల పట్టణం వివిధ వార్డులలో TUFIDC , జనరల్ ఫండ్ తో చేపట్టిన రోడ్లు డ్రైనేజీ పనులు వర్షాల వల్ల పనులు నిలిచిపోయాయి అట్టి...
Read More...