ఓల్డ్ బోయిన్ పల్లిలో మత్తు మందు తయారీ గుట్టు రట్టు
మూతపడిన స్కూల్ లో మత్తు పదార్థాల తయారీ
సికింద్రాబాద్, సెప్టెంబర్ 13 (ప్రజామంటలు) :
గుట్టుగా తయారు చేసిన మత్తు మందును తీసుకెళ్తుండగా ఈగల్టీం పట్టుకున్న ఘటన ఓల్డ్ బోయిన్ పల్లిలో చోటు చేసుకుంది. విశ్వసనీయ కథనం మేరకు సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి పిఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో పక్కా సమాచారంతో ఈగల్ టీం అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. దాడుల్లో ఈగల్ టీంకు పాఠశాలలో ఆల్ఫాజోరం తయారు చేసే యంత్రాలు కనిపించగా, వాటితో పాటు లక్షలు విలువ చేసే మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు.
పాత స్కూలు భవనంలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం వారిని విచారిస్తున్నారు. గత కొంతకాలంగా మూతపడిన పాఠశాలలోనే అక్రమంగా మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించారు. కాగా స్కూల్ లో మత్తుమందు తయారు చేసేందుకు ఉపయోగించిన రియాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ విషయమై పోలీస్ అధికారులు అధికారికంగా వివరాలు ఇంకా వెల్లడించలేదు. కాగా మత్తుమందు తయారు చేసి ఏఏ ప్రాంతాలకు తరలిస్తున్నారు...అసలు ఈ మత్తుమందు రాకెట్ వెనక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్కళాశాలకు జయహో

ఓల్డ్ బోయిన్ పల్లిలో మత్తు మందు తయారీ గుట్టు రట్టు

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

పెన్షనర్ల సంక్షేమానికి కృషి. - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు. నిందితునికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక
