ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

On
ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి  - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

-
మల్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు)

ఆర్యవైశ్యుల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత అన్నారు. శనివారం మల్యాల ఎక్స్ రోడ్డులో  ఫంక్షన్ హాల్ లో శ్రీ వాసవి ట్రస్ట్ ఫౌండర్ ఛైర్మన్ పబ్బ శ్రీనివాస్ ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యాయ ఉత్సవ్ 2025 పేరిట సుమారు 250 మంది ఆర్యవైశ్య ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సన్మాన మహోత్సవాన్ని నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన కాల్వ సుజాత ముందుగా వాసవి మాత చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి, సంఘాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. ఆర్యవైశ్య కార్పోరేషన్ కు రూ.25 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరముందన్నారు. సేవా భావంతో వాసవి ట్రస్ట్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండడం సంతోషకరమన్నారు. మునుముందు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈకార్యక్రమంలో వాసవి ట్రస్ట్ వ్యవస్థాపకుడు పబ్బ శ్రీనివాస్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు లింబాద్రి, మాజీ అధ్యక్షుడు కొత్త సురేశ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, ఆర్టీఏ సభ్యుడు కమటాల శ్రీనివాస్, మెట్పల్లి, జగిత్యాల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మైలారపు రాంబాబు, వూటూరి నవీన్, పల్లెర్ల రాజు, నూనె శ్రీనివాస్, దువ్వ రాజు, గుండ శ్రీకాంత్, కాసం రాజశేఖర్, కొత్త సునీల్, నూనె శ్రీనివాస్,గుండా కార్తిక్, చెట్ల పవన్  ఆర్యవైశ్య సంఘం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దువ్వ లావణ్య రాజు, అవోపా జిల్లా అధ్యక్షుడు రాజేశుని శ్రీనివాస్, వేములవాడ ఆర్యవైశ్య సత్రం చైర్మన్ బుస్స శ్రీనివాస్,, ఇతర ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.

Tags

More News...

Crime  State News 

ఓల్డ్ బోయిన్ పల్లిలో  మత్తు మందు తయారీ గుట్టు రట్టు

ఓల్డ్ బోయిన్ పల్లిలో  మత్తు మందు తయారీ గుట్టు రట్టు మూతపడిన స్కూల్ లో మత్తు పదార్థాల తయారీ సికింద్రాబాద్, సెప్టెంబర్ 13 (ప్రజామంటలు) : గుట్టుగా తయారు చేసిన మత్తు మందును తీసుకెళ్తుండగా ఈగల్‌టీం పట్టుకున్న ఘటన ఓల్డ్ బోయిన్ పల్లిలో చోటు చేసుకుంది. విశ్వసనీయ కథనం మేరకు సికింద్రాబాద్ ఓల్డ్  బోయిన్పల్లి పిఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో పక్కా సమాచారంతో ఈగల్ టీం...
Read More...
Local News 

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ జగిత్యాల సెప్టెంబర్ 13 (ప్రజా మంటలు):ఎల్. ఐ.సి. ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ డివిజన్ కో -కన్వీనర్ గా జగిత్యాలకు చెందిన ఆమందు రాజ్ కుమార్ ఎన్నికయ్యారు. జగిత్యాల బ్రాంచ్ నుండి డివిజన్ కమిటి సభ్యులుగా రేగొండ లక్ష్మీ కాంతం, రౌతు నర్సయ్య లను కూడా ఎన్నుకున్నారు. శనివారం మంచిర్యాలలో ఎల్.ఐ.సి. ఏజెంట్స్...
Read More...
Local News 

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి సెప్టెంబర్ 13 (ప్రజా మంటలు):  గొల్లపల్లి ప్యాక్స్ కు అనుబందంగాగొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామంలో  ఏర్పాటు చేసిన ఎరువుల గోదాంను  మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్ శనివారం ప్రారంభించారు.మల్లన్న పేట గ్రామంలో ప్యాక్స్ కార్యాలయం ఏర్పాటు చేయడం వలన చుట్టూ ప్రక్కల గ్రామల రైతులకు లబ్ధి చేకూరుతుందని ఏఎంసీ చైర్మన్ భీమా...
Read More...

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి  - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత -మల్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు) ఆర్యవైశ్యుల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత అన్నారు. శనివారం మల్యాల ఎక్స్ రోడ్డులో  ఫంక్షన్ హాల్ లో శ్రీ వాసవి ట్రస్ట్ ఫౌండర్ ఛైర్మన్ పబ్బ శ్రీనివాస్ ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యాయ ఉత్సవ్ 2025 పేరిట...
Read More...
Local News 

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ 

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్  జగిత్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు)   9వ వార్డులో 1 కోటి 25 లక్షలతో సిసి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు కల్పన పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. 1 కోటి 50 లక్షల తో రామాలయం...
Read More...
Local News 

పెన్షనర్ల సంక్షేమానికి కృషి.        - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

పెన్షనర్ల సంక్షేమానికి కృషి.        -  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ .                 జగిత్యాల సెప్టెంబర్ 13( ప్రజా మంటలు)పెన్షనర్ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు.శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ సంఘ కార్యవర్గం జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని కలిసి పుష్పగుచ్చము...
Read More...
Local News 

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్‌ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు.  నిందితునికి  కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్‌ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు.   నిందితునికి  కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత. జగిత్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు)హత్య, హత్యయత్నాలు, దోపిడీలు, బెదిరింపులు సహా 20 కేసుల్లో నిందితుడిగా బండి శ్రీకాంత్   శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తాం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్    జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ కు చెందిన బండి@తరాల శ్రీకాంత్ అనే వ్యక్తి శాంతి భద్రతలకు...
Read More...
National  State News 

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు బెర్హంపూర్ (ఒడిశా) సెప్టెంబర్ 13: ఒడిశాలోని ఒక ఆశ్రమ  పాఠశాల హాస్టల్‌లో విద్యార్థుల కళ్ళు ఫెవిక్‌విక్‌తో ఎవరో అతికించిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత మరియు పర్యవేక్షణ గురించి ఆందోళనలను రేకెత్తించింది. బాధిత విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చారు మరియు వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని చెబుతున్నారు.బాధిత విద్యార్థులను...
Read More...
Local News 

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం వరంగల్ సెప్టెంబర్ 13: తెలంగాూ రాష్ట్ర ప్రభుతరు ఉద్యోగుల సంఘం, వరంగల్ సిటి యూనిట్ తైవార్షిక 2005 -2028 సంవత్సరానికి కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది  ఈ క్రింది కార్యవర్గం ఎక్కవంగా ఎన్నికైంది. మహమ్మద్ నిఖాముద్దీని అధ్యక్షులు, ఎం.ఏ. జలీల్ అసోసియెట్ అధ్యక్షులు, ముబషీర్ అహ్మద్ మహమూది. కోశాధికారి పెద్ది స్వరాజ్యబాబు, ఉపాధ్య ఉటీస్, కార్యదర్శి, ఎం....
Read More...
National  International   State News 

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక ఈరోజు సాయంత్రం 5 గంటలకు భారత కాలమానం ప్రకారంANI పోడ్కాస్ట్  న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 13: నేపాల్ స్థానిక సమస్యలలో చైనా రాయబార కార్యాలయం అధికారులు జోక్యం చేసుకుంటున్నారు" అని లోబ్సాంగ్ సంగే పేర్కొన్నారు. టిబెట్ మాజీ ప్రధాని ANI ఎడిటర్ స్మితా ప్రకాశ్ తో జరిపిన పాడ్కాస్ట్ లో చైనా దుర్ణితిపై, దురాలోచనలపై అనేక...
Read More...
Local News 

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ 

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ  సికింద్రాబాద్, సెప్టెంబర్ 13 (ప్రజామంటలు) : గాంధీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) ప్రతినిధులు  కొత్తగా నియమితులైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఎన్.వాణిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఆస్పత్రి సేవలను మరింత బలోపేతం చేసి, రోగుల వైద్యం మెరుగుపరచడంలో పూర్తి సహకారం అందిస్తామని జూడా హామీ ఇచ్చింది. ఆస్పత్రి అభివృద్ధి కోసం కలిసి...
Read More...
Local News 

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం 

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం  జగిత్యాల సెప్టెంబర్ 12(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహా యజ్ఞం శుక్రవారం  14వ రోజుకు చేరింది. వామన పురాణంలోని ప్రహ్లాదునితో వామనుని యుద్ధం ,సతిదేవి జన్మ వృత్తాంతం  దక్షయజ్ఞం, ఘట్టాలు ఆచార్యులు కండ్లకు కట్టినట్టుగా వివరించారు. వామన పురాణం...
Read More...