ఎన్ సి డియక్స్ నుంచి పసుపు ను తొలగించాలి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ని కోరిన పసుపు వ్యాపారులు
నిజాంబాద్ సెప్టెంబర్ 12(ప్రజా మంటలు)
కమలాకర్ జర్నలిస్ట్ మెట్పల్లి
ఎన్ సి డిఎక్స్ ఆన్లైన్ ట్రేడింగ్ పసుపు పంట క్రయా విక్రయాలను తొలగించాలని కోరుతు
జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి నిశుక్రవారం నిజామాబాద్ కార్యలయం లో హింగోలి, నాందేడ్,నిజామాబాద్,మెట్ పల్లి పసుపు వ్యాపారులు కలిసి ఆన్లైన్ ట్రేడింగ్ తదితర అంశాలపై జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కి విన్నవించారు
.పసుపు విక్రయాలు ఎన్ సి డి యక్స్ చెప్పట్టడంతో రైతులకు, వ్యాపారులకు ధరలు రావడంలేదని, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోలవని కోరారు. అంతకు ముందు చైర్మన్ గంగారెడ్డిని శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చ అందించారు.ఈ కార్యక్రమంలో పసుపు వ్యాపారులు జె పీ లడ్డా, జింతు, సందేపేజైన్, సుధాకర్,అరే రమేష్ ,బైరి జగన్, రాజోజు బ్రహ్మయ్య,నిజామాబాద్ ట్రేడర్ గంప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ

రాజీ మార్గమే...రాచ మార్గం...లోక్ అదాలత్ ఈనెల 13న

మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఎన్ సి డియక్స్ నుంచి పసుపు ను తొలగించాలి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ని కోరిన పసుపు వ్యాపారులు
