గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కై సమరశీల పోరాటాలు జరపాలి.
సిఐటియు జగిత్యాల జిల్లా కో-కన్వీనర్ కోమటి చంద్రశేఖర్..
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 23 (ప్రజా మంటలు):
గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ గొల్లపల్లి మండల మహాసభల జంగిలి ఎల్లయ్య అధ్యక్షణ జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ పంచాయతీ యూనియన్ మండల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి జీ పీ యూనియన్ సీఐటీయూ జగిత్యాల జిల్లా అధ్యక్షులు సిఐటియు జగిత్యాల జిల్లా కో-కన్వీనర్ కోమటి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రానున్న రోజుల్లో యంపి టీసీ , జెడ్పీటీసీ , స్థానిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది గ్రామ పంచాయతీలో పని చేసే ఈ పేద దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన వారనేది ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ హైదరాబాద్ రాష్ట్ర నాయకత్వం తో జరిపిన చర్చలలో ఇచ్చిన హామీల ప్రకారం 51 జీవోకు ముందున్న వారియొక్క పేర్లు ఆన్ లైన్ లో నమోదు చేసి క్రింది స్థాయి అధికారులకు ఆదేశం జారీ చేస్తాం అని హామీలు ఇవ్వడం జరిగింది కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 2020 వరకైనా ఉన్న వారి పేర్లు ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసి వారికి కూడా వేతనాలు ఇవ్వాలని, మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, జీవో నెంబర్ 51 నీ సవరించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జూలై వేతనం గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని మాట్లాడారు అనంతరం నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది , తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షులుగా కలువాల లత, మండల అధ్యక్షులు గా జంగిలి ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి గా మాలోతు రాజు నాయక్, కోశాధికారి జెరిపోతుల అంజయ్య, ఉపాధ్యక్షులు ఎం.శేఖర్,ఎం . తిరుపతి, సహాయ కార్యదర్శిగా పి.మల్లేశం, ప్రచార కార్యదర్శి సి.హెచ్.సాయికుమార్ లతో పాటు 17 మందిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం

ప్రో.తాటికొండ వెంకట రాజయ్య మృతికి సంతాపం

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు
