లైంగిక వేధింపుల ఆరోపణతో కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని రాజీనామా
అది నాకు పెద్ద సమస్య కాదు. అందుకే నేను పోలీసు కేసు పెట్టలేదు నటి తిని ఆన్ జార్జ్
కోచి ఆగస్ట్ 22:
నటి రిని జార్జ్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కుతాతిల్ వేధించారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. కొచ్చిలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు రాహుల్ మమ్కుతాతిల్. ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన తెలిపారు.
రాహుల్ మమ్కుతాతిల్ కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. లైంగిక వేధింపుల వ్యవహారం తరువాత యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
నేపథ్యం.....
మలయాళం సినీ ఇండస్ట్రీలో నటికి లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ జాతీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనను వేధించినట్టు సంచలన ఆరోపణలు చేశారు నటి రిని జార్జ్. హోటల్‌కు రావాలని మెసేజ్ పంపించారని మాజీ జర్నలిస్ట్, మలయాళ నటి రిని ఆన్ జార్జ్ ఆరోపించారు. తరచుగా తనను వేధిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.
తన లాగే ఇతరులకు ఇలాంటి సమస్య రావద్దన్న ఉద్దేశ్యంతో బయటకు వచ్చినట్టు రిని జార్జ్ తెలిపారు. ఈ సంఘటన దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం జరిగిందని రిని చెప్పుకొచ్చారు. ఆగస్టు 20న కొచ్చిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ రాజకీయ నాయకుడి పేరు చెప్పని రిని.. ఆ వ్యక్తిపై తన పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినా పట్టించుకోలేదని చెప్పారు.. ఇంకా చాలా మంది మహిళలకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని ఆమె పేర్కొంది.
అది నాకు పెద్ద సమస్య కాదు. అందుకే నేను పోలీసు కేసు పెట్టలేదు
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
