చింతకుంట చెరువు వద్ద సీసీ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్టు 23 ( ప్రజా మంటలు)
పట్టణ చింతకుంట చెరువు వద్ద నిజామాబాద్ రోడ్డు నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు 15 లక్షలు సి సి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.
అనంతరం శ్రీ మడేలేశ్వరాలయంలో, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను సత్కరించిన రజక సంఘం, శ్రీ గుండు అభయాంజనేయ స్వామి కార్యవర్గ సభ్యులు.
ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ.....
- రాజకీయాలకు అతీతంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి జరుగుతున్నది అన్నారు.
- ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లలో నిర్మాణాలు చేపట్టారాదు.అవి ఎన్నో ఏళ్లుగా ఉన్న చట్టాలు.
- గతంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అనుమతి లేకుండా నిర్మాణాలు జరిగాయన్నారు.
- మోతే చెరువు శుద్ధికి 3.5 కోట్లు,కండ్లపల్లి చెరువు శుద్ధికి 3.5 కోట్ల నిధులు మంజూరు అయ్యాయనీ
- 6 కోట్ల తో అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ నిర్మాణం దాదాపు పూర్తి అయింది.
- 5 కోట్ల తో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం లో ఉందన్నారు.
- బీట్ బజార్ లో వెజ్ నా వేజ్ మార్కెట్ వచ్చే వారం ప్రారంభోత్సవం కానుందన్నారు.
- గాంధీనగర్ లో రోడ్డు ప్రమాదాలు నివారణ కు కేంద్ర ప్రభుత్వం ద్వారా 18 కోట్ల తో 4వరుసల బ్లాక్ స్పాట్ రోడ్డు వేయటం జరిగిందని గుర్తు చేస్తారు.
- ప్రతి ఒక్కరి వారి మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలన్నారు.
- పట్టణం పరిసరాలు కలపడం తో పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందనీ తెలిపారు.
- ప్రజలు లే అవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి అన్నారు.
- కాంట్రాక్టర్ లు పనులు నాణ్యతతో చేయాలన్నారు.పనులు చేయని కాంట్రాక్టర్ లకు నోటీస్ లు ఇవ్వాలి.
- జగిత్యాల పట్టణ అభివృద్ధి ప్రధాన లక్ష్యం.
ఈ కార్యక్రమంలో నాయకులు గోలి శ్రీనివాస్, బాలే శంకర్, సమీండ్ల శ్రీనివాస్,పంబల రామ్ కుమార్,పద్మావతి పవన్ ,కుసరి అనిల్,డిష్ జగన్, జంబర్తి రాజ్ కుమార్, బోడ్ల జగదీష్,రామ్మోహన్ రావు,చందా పృథ్వీ,కూతురు రాజేష్, దుమాల రాజ్ కుమార్,కొలగాని సత్యం,కోరే గంగమల్లు, జంబర్తి శంకర్,శరత్ రావు,పెద్దింటి రాజు,అహమ్మద్,గట్టు రాజు,ప్రవీణ్ రావు,పుల్ల మల్లయ్య,వెంకన్న,గౌస్,నక్క గంగాధర్,క్రాంతి,శ్రీనివాస్,
రజక సంఘం అధ్యక్షుడు రవి,ఉప అధ్యక్షులు రమేష్,కోశాధికారి చుక్క మహేష్, ఏవో శ్రీనివాస్, ఏ ఈ శరన్, టిపి బిఓ శ్రీకర్, టీఎంసీ రజిత,నాయకులు,అధికారులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
