మోడల్ స్కూల్లో వంటగది, సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల ఆగస్ట్ 22 ( ప్రజా మంటలు)
రూరల్ మండలం కండ్లపల్లి తెలంగాణ మోడల్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెల్లో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా 10 లక్షల తో నిర్మించనున్న వంటగది నిర్మాణానికి శంకుస్థాపన చేసి, మోడల్ స్కూల్లో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
అనంతరం మోడల్ స్కూల్లో వసతులు,విద్య బోధన,బోజన వసతి గురించి తెలుసుకొని, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల మౌలిక వస్తువులు కల్పనకు నాణ్యమైన విద్యాబోధనకు కృషి చేస్తున్నారు.
ఉపాధ్యాయులకు సైతం వేసవిలో నూతన సాంకేతిక పై కోచింగ్ ఇవ్వడం జరిగింది.
నేడు ప్రభుత్వ పాఠశాలలో AI సాంకేతికత పై విద్య బోధన జరుగుతుందనీ తెలిపారు.
జగిత్యాల నియోజకవర్గం 9 సెన్స్ ల్యాబ్ మంజూరు అయ్యాయన్నారు.
నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు అని తెలిపారు.
విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచడం ద్వారా నాణ్యమైన భోజన వసతి అందుతుందని అన్నారు
అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయడం జరిగింది.
ఈకార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి ,ఎం ఈ ఓ గాయత్రి,
ఎం పి ఓ రవి బాబు డి ఈ మిలింద్,ఏఈ రాజ మల్లయ్య,మాజీ సర్పంచ్ లు రజిత శేఖర్,బొడ్డు దామోదర్,ప్రిన్సిపాల్ సరిత దేవి,మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు,రెవెన్యూ సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
