సాంబారి కళావతి బిజెపి జిల్లా కార్యదర్శిగా నియామకం _పలువురి హర్షం
జగిత్యాల, ఆగస్టు 22( ప్రజా మంటలు)
రాష్ట్ర బిజెపి అధిష్టానం పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో మహిళల ప్రాధాన్యత ను పెంచాలనే లక్ష్యంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను, నాయకులను గుర్తిస్తూ బిజెపి బలోపేతానికి కృషి చేసిన ,చేస్తున్న వారికి పెద్దపిట వేస్తున్నది. ఇదే క్రమములో జగిత్యాల పట్టణానికి చెందిన( పద్మశాలి సంఘం డైరెక్టర్) సాంబారి కళావతి పార్టీకి చేసిన కృషిని గుర్తించిన పార్టీ అధిష్టానం బిజెపి పార్టీజగిత్యాల జిల్లా కార్యదర్శి గా నియమించింది.
బిజెపి లో క్రమశిక్షణ కలిగిన మహిళా కార్యకర్తగా గుర్తింపుతో సమర్థవంతంగా భాద్యతలను కళావతి నిర్వహించడం జరిగిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే కళావతిని ని బీజెపి జిల్లా కార్యదర్శి గా నియమించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
తనపై ఎంతో నమ్మకంతో తన నియామకానికి కృషి చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్న, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు మోరపెల్లి సత్య నారాయణరావు, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుతోపాటు నా శ్రేయోభిలాషిలాషులందరికి సాంబారి కళావతి కలసి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
