ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
జగిత్యాల ఆగస్టు 24 (ప్రజా మంటలు)
జిల్లా
కేంద్రంలోని ధరూర్ క్యాంపు శ్రీ కోదండ రామాలయంలో గత పది రోజులుగా
ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీమద్ భగవద్గీత శిక్షణ తరగతుల ముగింపు ఉత్సవం, ఎంతో ఘనంగా జరిగింది. గాయత్రి పరివార్ నిర్వాహకులు శ్రీ వేముల రాంరెడ్డి భగవద్గీత శ్లోకాలను వాటి తాత్పర్యాలను హృదయాలకు హత్తుకునేలా చెబుతున్న తీరు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.
భగవద్గీత శిక్షణ తరగతుల తో పాటు రామ్ రెడ్డి మరెన్నో విషయాలను ఈ శిక్షణ తరగతులలో కళ్లకు కట్టినట్టు వివరించారు. ఈనాటి కార్యక్రమంలో ఆచార్యులు వేముల రాంరెడ్డి 17వ అధ్యాయం లోని శ్రద్ధా త్రయ విభాగం గురించి చెబుతుంటే, శ్రోతలు మంత్ర ముగ్ద్యులయి వినడం కనిపించింది.
ఈ నాటి కార్య క్రమం లో వూట్కూరి మాధవ రెడ్డి, బోయినపల్లి భరతే శ్వరరావు, ఎల్లాల రాజేశ్వర్ రెడ్డి, కొండపల్లి హరిప్రియ, ఓరుగొండ సునీల, ఏడ పెళ్లి దేవారెడ్డి, సామాజిక త వుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
