వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?
ఇబ్రహీంపట్నం ఆగస్టు 24( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలో ఆదివారం మాంసం వ్యాపారులు చనిపోయిన మేక మాంసాన్ని విక్రయించినట్లు జరిగిన ప్రచారం, గ్రామంలో ఆందోళనకు దారితీసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని ముగ్గురు మటన్ వ్యాపారులు మాంసాన్ని విక్రయిస్తుండగా మాంసం నుండి దుర్వాసన రావడంతో గ్రామస్తులు వీడిసి సభ్యులు మటన్ వ్యాపారులని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.
దీంతో ఆగ్రహించిన వి డి సి సభ్యులు చనిపోయిన మేక మాంసాన్ని ట్రాక్టర్లో వేసి డంపింగ్ యార్డ్ కు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు గ్రామంలోని మాంసం మార్కెట్ కు చేరుకొని ఎలాంటి అల్లర్లు జరగకుండా ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. అనంతరం చనిపోయిన మేక మాంసాన్ని విడీసీ సభ్యులు కలెక్ట్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్కు పంపుతున్నట్లు తెలిసింది. అంతకుముందే మాంసాన్ని తీసుకొని వెళ్లి వండుకొని తిన్నవారు ఆందోళన గురవుతున్నట్లు తెలిసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
