సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్
సికింద్రాబాద్, ఆగస్ట్ 24 (ప్రజామంటలు) :
హైదరాబాద్, సికింద్రాబాద్‌ల సిక్కు సమాజం ఆదివారం సికింద్రాబాద్ గురుద్వారా సాహెబ్‌లో శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంది. కార్యక్రమం ఆసా ది వార్ తో ప్రారంభమై, ప్రసిద్ధ రాగి జథా భాయ్ జగ్ప్రీత్ సింగ్ జీ ఖన్నా వాలే ఆధ్యాత్మిక కీర్తనలో భక్తులు పాల్గొన్నారు. వేడుకలకు పెద్ద సంఖ్యలో సిక్కు భక్తులు హాజరై, గురు కా లంగర్ లో పాల్గొన్నారు. సాయంత్రం ఈఎంఈ సెంటర్ గురుద్వారా, తిరుమల్ గిరిలో ప్రత్యేక సమాగమ్‌నిర్వహించారు.ఈ వేడుకలను గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్ ప్రభంధక కమిటీ ఆధ్వర్యంలో, జీఎస్సెస్ యువ సేవా దళం సహకారంతో నిర్వహించారు. సాంగత్, సేవాదారుల సమిష్టి కృషితో వేడుకలు అత్యంత క్రమశిక్షణ, భక్తి, సేవా భావాలతో విజయవంతంగా జరిగాయి. ప్రెసిడెంట్ బల్దేవ్ సింగ్ బగ్గా, జనరల్ సెక్రటరీ జగ్మోహన్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ సురీందర్ పాల్ సింగ్, హర్ప్రీత్ సింగ్ గులాటి, తారన్ దీప్ సింగ్ బాటియా పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
