సురవరం సుధాకర్ రెడ్డికి టి.జె.ఎస్. నేతల నివాళులు
మంత్రి సీతక్కతో మీడియా ముందు
హైదరాబాద్ ఆగస్ట్ 24 (ప్రజా మంటలు):
ప్రముఖ కమ్యూనిస్ట్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు, సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక ఖాయానికి జగిత్యాల జిల్లా టి.జె.ఎస్. నేతలు ఆదివారం నివాళులు అర్పించారు.
హైదరాబాద్ లోని ముఖ్దూం భవన్ లో ఉన్న సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక ఖాయం వద్దకు తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ లతో పాటు జగిత్యాల జిల్లా టిజెఎస్ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు, కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జ్ కంతి మోహన్ రెడ్డి, విద్యార్థి సంఘ నాయకులు జిల్లపెల్లి దిలీప్ తదితరులు వెళ్ళారు. సుధాకర్ రెడ్డి భౌతిక ఖాయానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క, హక్కుల నేతలు హర గోపాల్, కోదండరాం లతో కలిసి మీడియా ముందు హాజరయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
