రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం

On
రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం

(అంకం భూమయ్య)

గొల్లపల్లి ఆగస్టు 25 (ప్రజా మంటలు):

రాష్ట్ర రేషన్ కార్డు డీలర్లకు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు కమిషన్ రాలేక అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని, డీలర్ల కమిషన్ త్వరగా విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర 17. 200 మంది రేషన్ డీలర్లు కలరు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా డీలర్లు 2025 ఏప్రిల్ మే నెల వారి బియ్యం పంపిణీ చేయడం జరిగింది.

ఆ తర్వాత 2025 జూన్ జూలై మరియు ఆగస్టు మూడు నెలల బియ్యము ప్రజలకు ప్రభుత్వ ఆదేశాలమేరకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అత్యంత పారదర్శకంగా పంపిణీ చేపట్టాం ప్రభుత్వం గత ఆరు నెలలుగా రేషన్ కార్డు డీలర్లకు కమిషన్ విడుదల చేయలేదు నెల కమిషన్ ఆన్లైన్లోనే డీలర్ల ఖాతాలో జమ చేయని కారణంగా రేషన్ డీలర్లమైనఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అప్పుల పాలవుతున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రేషన్ కార్డు డీలర్లకు ఇచ్చే కమిషన్ వేరువేరుగా కాకుండా పాత పద్ధతిలోనే రాష్ట్ర ప్రభుత్వ కలసి హలో డీలర్లకు కమిషన్ ఒకేసారి వారి వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు

ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల మండల అధ్యక్షులు నర్సాపురం రవీందర్, కార్యదర్శి విజయ్, రేషన్ డీలర్ గాజేంగి సత్తయ్య ,బుర్ర ఆంజనేయులు, పెద్ది సాంబయ్య, మల్లారెడ్డి, గంగయ్య, రమేష్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పండుగను సంబురంగా, శాంతియుతంగా జరుపుకోవాలి. - నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్

పండుగను సంబురంగా, శాంతియుతంగా జరుపుకోవాలి. - నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ గణేష్ వేడుకలు–2025 ఏర్పాట్లపై శాంతి కమిటీతో సమన్వయ సమావేశం సికింద్రాబాద్, ఆగస్ట్ 25 (ప్రజామంటలు) :   రాబోయే గణేష్ ఉత్సవం–2025 ను ప్రజలు సంబరంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, వేడుకలు సాఫీగా నిర్వహణకు పోలీస్ అధికారులతో సహకరించాలని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ కోరారు. సోమవారం ఉత్తర మండల డీసీపీ కార్యాలయంలో సమన్వయ సమావేశం ఉత్సవాల...
Read More...
Local News 

గణేష్ నవరాత్రుల నిర్వాహకులతో సిఐ, రామసింహారెడ్డి సమావేశంల

గణేష్ నవరాత్రుల నిర్వాహకులతో సిఐ, రామసింహారెడ్డి సమావేశంల (అంకం భూమయ్య) గొల్లపల్లి ఆగస్టు 25 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం కేంద్రంలో వినాయక నవరాత్రుల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశం లో  సి.ఐ రామ నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 27 వ తేదీన ప్రారంభంకానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వేడుకలను ప్రజలు శాంతియుతంగా,జరుపుకోవాలని, సూచించారు. ఎక్కడ శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ...
Read More...
Local News  State News 

ప్రపంచంలోనే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఉస్మానియా ను తీర్చిదిద్దాలి - డీమ్ రేవంత్ రెడ్డి 

ప్రపంచంలోనే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఉస్మానియా ను తీర్చిదిద్దాలి - డీమ్ రేవంత్ రెడ్డి  చదువు ఒక్కటే ఈ సమాజాన్ని మార్చగలదు విద్యా రంగానికి ఈ ఏడాది 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం హైదరాబాద్ ఆగస్ట్ 25 (ప్రజా మంటలు); తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విద్యాలయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  చెప్పారు. తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసిన,...
Read More...
Local News  State News 

ఎన్నారై అడ్వైజరీ బోర్డు పునర్నిర్మాణం చేయాలి - చాంద్ పాషా 

ఎన్నారై అడ్వైజరీ బోర్డు పునర్నిర్మాణం చేయాలి - చాంద్ పాషా  కరీంనగర్ ఆగస్టు 25 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎం ఆర్ ఐ సలసంఘం ఏర్పాటులో జరిగిన లోపాలను సవరించాలని  కాంగ్రెస్ పార్టీ ఎన్ ఆర్ ఐ కన్వీనర్ చాంద్ పాషా కోరుతూ, చొప్పదండిలో పర్యటిస్తున్న ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు వినతి పత్రం ఇచ్చారు.   గత రెండు దశాబ్దాలుగా అంటే 2005వివిధ...
Read More...
Local News 

జగిత్యాల ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సభ్యులు 

జగిత్యాల ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సభ్యులు  జగిత్యాల ఆగస్టు 25 (ప్రజా మంటలు)   ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కోసం హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల ప్రకారం హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీని ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్,అరవింద్ ధర్మపురి, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు...
Read More...
Local News  State News 

ఎంపీ కృష్ణయ్య బిసి సత్యాగ్రహానికి ఎమ్మెల్సీ కవిత మద్దతు

ఎంపీ కృష్ణయ్య బిసి సత్యాగ్రహానికి ఎమ్మెల్సీ కవిత మద్దతు హైదరాబాద్ ఆగస్టు 25 (ప్రజా మంటలు): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ జాగృతి పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అమెరికాలో ఉన్న...
Read More...
Local News 

విశ్వశాంతి ,ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

విశ్వశాంతి ,ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  జగిత్యాల ఆగస్ట్ 25 (ప్రజా మంటలు)విశ్వశాంతి కోసం ,ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని  బ్లడ్ బ్యాంకులో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ, బ్రహ్మకుమారీల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ని ర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం...
Read More...
Local News 

సత్వర న్యాయమే గ్రీవెన్స్ డే లక్ష్యం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సత్వర న్యాయమే గ్రీవెన్స్ డే లక్ష్యం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల ఆగస్ట్ 25 ( ప్రజా మంటలు) బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం. అనేక రకాల సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడమే గ్రీవెన్స్ డే ముఖ్య లక్ష్యమని  జిల్లా   ఎస్పీ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో...
Read More...
Local News 

రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం

రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం (అంకం భూమయ్య) గొల్లపల్లి ఆగస్టు 25 (ప్రజా మంటలు): రాష్ట్ర రేషన్ కార్డు డీలర్లకు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు కమిషన్ రాలేక అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని, డీలర్ల కమిషన్ త్వరగా విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర 17. 200 మంది రేషన్ డీలర్లు కలరు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా డీలర్లు 2025 ఏప్రిల్ మే...
Read More...
State News 

ప్రో.తాటికొండ వెంకట రాజయ్య మృతికి సంతాపం 

ప్రో.తాటికొండ వెంకట రాజయ్య మృతికి సంతాపం  హైదరాబాద్ ఆగస్ట్ 25 (ప్రజా మంటలు): ప్రొఫెసర్ తాటికొండ వెంకట రాజయ్య గారు అకాల మరణం దేశానికి తీరని లోటు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,బీసీ కమిషన్ తొలి చైర్మన్ బి ఎస్ రాములు తమ సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. వారి ప్రకటనలో ..తెలుగు ఇంగ్లీషు యోగా మిడిటేషన్ తదితర రంగాల్లో వారి సేవలు...
Read More...
Local News  State News 

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు    మాజీ ఎంపీ, సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూయడం బాధాకరమైన విషయమని ,ఆయన మృతి దేశ రాజకీయాల్లోనే కాకుండా ప్రజా ఉద్యమాలలో కూడా తీరని లోటు కలిగించిందను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ జి. రాజేశం గౌడ్ తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు....
Read More...
Local News 

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు    సికింద్రాబాద్, ఆగస్ట్ 24 ( ప్రజామంటలు): మాజీమంత్రి, రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి  జన్మదిన వేడుకలు  ఆదివారం ఘనంగా జరిగాయి. బేగంపేట లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకలకు రాష్ర్ట బీజేపీ అద్యక్షులు ఎన్,రామచంద్రరావు, రాజ్యసభ సభ్యులు డా.కే.లక్ష్మన్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హజరయ్యారు. ఈసందర్బంగా భారీ కేకు కట్ చేశారు....
Read More...