హన్మకొండలో ఈ నెల 24 న చిత్ర కళా పోటీలు
హనుమకొండ ఆగస్ట్ 22 (ప్రజా మంటలు):
హనుమకొండ లో సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించినప్పటి నుండి నెల నెల ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్న చిత్రకళా పోటీల్లో భాగంగా 25 వ డ్రాయింగ్ పోటీలు ఈ నెల 24 ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు హనుమకొండ లోని తనిష్క్ జ్యువెలరీ ఏసీ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహిస్తున్నామని డైరెక్టర్ మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు.
79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా "డ్రీం ఇండియా" (భవిషత్తులో భారత్) అనే అంశం మీద ఈ పోటీలు జరుగుతాయని, ఈ సారి 79+79+ మందితో రికార్డు నెలకొల్పాలని, దార్ల బుక్ అఫ్ రికార్డు ను సొంతం చేసుకునే దిశగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ డాక్టర్ మంజుల సాగంటి తెలిపారు.
డ్రాయింగ్ తో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరు దేశభక్తి తో ఐ లవ్ మై ఇండియా అనే నినాదాన్ని 79 సార్లు జెండా రంగులతో రాసే విధంగా మరొక టాస్క్ ని ఇస్తున్నట్టు తెలిపారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి దార్ల బుక్ అఫ్ రికార్డు సర్టిఫికెట్, గోల్డ్ మెడల్ అందిస్తున్నామని మరిన్ని వివరాలకు 8143643337 లో సంప్రదించాలని సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
