తెలంగాణ భవన్ లో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు - పాల్గొన్న మాజీ మంత్రి గొడిసెల రాజేశం గౌడ్
హైదరాబాద్ ఆగస్ట్ 18 (ప్రజా మంటలు):
తెలంగాణ భవన్ లో జరిగిన సర్వాయి పాపన్న జయంతి లో మాజీ మంత్రి జి రాజేశం గౌడ్ పాల్గొన్నారు. ప్రభుత్వ గతంలో లిక్కర్ షాపులలో, బార్ల లో గౌడ జాతికి ఇస్తానన్న రిజర్వేషన్ కోటాను అమలు చేయాలని కోరారు. అలాగే మూసివేసిన కల్లు దుకాణాలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెసుకు ప్రభుత్వం బీసీలకు ఇస్తానన్న 42% రిజర్వేషన్లు అమలుచేసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
ఈకార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా,పల్లె రవి కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాపన్న విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ
బియారెస్ నాయకులు బాండ్ వద్ద బోట్ క్లబ్ ప్రక్కన,
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి జి రాజేశం గౌడ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా?

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి
