బీసీలకు 42%రిజర్వేషన్లపై జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం
On
హైదరాబాద్ ఆగస్ట్ 02:
బీసీలకు ఇవ్వాల్సిన 42%రిజర్వేషన్ల బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలని తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
తమిళనాడు తరహాలో బీసీలకు42 % రిజర్వేషాలు కల్పిస్తూ, చట్టం చేసి, 9వ రాజ్యాంగ షెడ్యూల్ లో పెట్టాలని వక్తలు డిమాండ్ చేశారు.
ఇదే చివరి అవకాశమని, రాజకీయాలకు అతీతంగా, డిల్లీ వెళ్ళి రాహుల్ నాయకత్వంలో రిజర్వేషన్లు సాధించుకోవాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంత్ రావు కోరారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత్ రావు, బిసి రాష్ట్ర సంఘ్ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్,జనసమితి నాయకులు పల్లె వినయ్ కుమార్, జీ.రమేష్,కే. ధర్మార్జున్, జస్వంత్, యాదవ సంఘం నాయకులు లక్ష్మణ్, బి నాయకులు డా.సాంబశివ రావు, జనసమితిమహిళా అధ్యక్షురాలు ఆర్. లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సృష్టి కేసులో పోలీస్ కస్టడికి మరో ఇద్దరు నిందితులు
Published On
By From our Reporter

శ్రీలత క్రియేషన్స్ బోటిక్ లో హునర్ ఆన్లైన్ కోర్సెస్ బ్రాంచి ప్రారంభించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత
Published On
By Siricilla Rajendar sharma

వైద్య ఆరోగ్యశాఖ పదోన్నతులలో అవినీతి అక్రమాలు అవాస్తవం - రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్ రెడ్డి
Published On
By From our Reporter

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం - రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Published On
By From our Reporter

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్
Published On
By From our Reporter

పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.- మంత్రి శ్రీధర్ బాబు
Published On
By From our Reporter

తల్లి ఙ్ఞాపకర్ధం అంగన్వాడి పిల్లలకు పలకలు బహుకరించిన కుమారుడు ఉత్తము రాజు
Published On
By From our Reporter
.jpg)
జిల్లా కేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma

బీసీలకు 42%రిజర్వేషన్లపై జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం
Published On
By From our Reporter

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి
Published On
By From our Reporter

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి
Published On
By From our Reporter
