రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు
హైదరాబాద్ జూలై 16:
తెలంగాణ రాష్ట్రం లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రం మొత్తంలోకొత్త మండలాలతో కలిపి మొత్తం 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.కాగా స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. వచ్చే వారంలోనే సర్పంచ్, MPTC ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని రాజకీయ నాయకులు అనుకొంటున్నారు. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వేడి మొదలు కానుంది.
ఎన్నికల ప్రకియ, బీసీల రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న సమయంలో, ఎంతవరకు, ఎలా ఎన్నికలు నిర్వహిస్తారో నని అన్ని రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేయనున్న ఆర్డినెండ్, దాన్ని కోర్టులు ఎలా చూస్తాయన్న దానిపై ఆధారపడి ఎన్నికల భవిష్యత్ తేలనుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
